
తొలి విడతలో 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో 219 మంది అభ్యర్థులు

ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత

సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.

ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి.



























