
ఆక్సిజన్ పార్క్ ప్రారంభం ఎప్పుడో....ఎల్ బి నగర్ కామినేని ప్లై ఓవర్ క్రింద ఆక్సిజన్ పార్క్ పనులు ఏడాది క్రితమే పూర్తి ఐనా ఎన్నికల కోడ్ తో గత ప్రభుత్వం చేయలేదు క్రొత్త ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు ఆక్సిజన్ పార్క్ ప్రారంభంనికి నోచుకోలేదు ఎప్పటికైనా ప్రభుత్వం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుచున్నారు














