
పార్శీల నవ్‌రోజ్ నూతన సంవత్సర వేడుకలు సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని పార్శీ టెంపుల్‌లో జరిగిన వేడుకల్లో నగరంలో వివిధ ప్రాంతంలో నివసిస్తున్న పార్శీలు పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన పార్శీలు ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరంగా ఆచరిస్తూ వేడుకలు చేసుకోవడం ఆనవాయితి.














