వాస్తవానికి.. కృష్ణా నదికి రక్షణ ఛత్రం కట్టింది ఎవరు?
జగన్ సర్.. మీరు కట్టించిన రిటైనింగ్ వాల్ వల్ల మా ప్రాణాలు నిలబడ్డాయి: కృష్ణలంక వాసులు
జగన్ చేసిన ఈ మంచి వందేళ్లపాటు గుర్తు ఉంటుంది అంటున్న ప్రజలు
మంచి చేయడానికి మనసు రాదుగానీ.. క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ముందుంటాడు చంద్రబాబు
2019 మార్చిలోనే మీ చంద్రబాబు ఆ రిటైనింగ్ వాల్‌ను కట్టి ఉంటే.. మరి అదే ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకి కృష్ణలంక ఎందుకు మునిగిపోయింది?
అబద్ధం చెప్పడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి టీడీపీకి
రిటైనింగ్ వాల్‌ను కట్టడం ద్వారా ఇప్పుడు కృష్ణలంక వాసుల ప్రాణాల్ని కాపాడింది ఎవరో.. ఆ ఏరియాకి వెళ్లి అడిగితే తెలుస్తుంది
చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది
అంత వరదకి వైయస్ జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ చెక్కు చెదరలేదు
అందుకే కృష్ణలంక వాసులు తమ ప్రాణాల్ని కాపాడిన జగన్ కు కృతజ్ఞతలు చెప్తూ కనిపించారు
ఎడిటింగ్ ఫోటోలు, ఫేక్ కథనాలు వగైరా.. తమదైన గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ పోతోంది ఐ-టీడీపీ & కో


