
ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్ పట్టణానికి సమీపంలోని ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది

ఐస్‌ల్యాండ్‌లోని ఈ అగ్నిపర్వతం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో మూడుసార్లు విస్ఫోటనం చెందింది

అగ్నిపర్వతం నుంచి భారీగా లావా బయటకొస్తోంది

అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది














