
రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో(హైదరాబాద్) పట్టణంలో షామీర్‌పేట్ ప్రాంతంలో అలియాబాద్ లో ఉంది.

ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి మరియు పద్మావతి అమ్మవార్లకు అంకితం చేయబడింది.

రత్నాలయం అందమైన ద్రావిడ శైలి శిల్పకళతో ఆకట్టుకునే దేవాలయం.

భక్తులు చేత ప్రతిరోజు నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 10 అడుగుల ఎత్తులో ఉన్నారు.

రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాసం రోజున 5 రోజులు పండగను ఘనంగా జరుపుకుంటారు.

త్నాలయం దేవాలయం హైదరాబాదుకు 22 km కిలోమీటర్ దూరంలో ఉంది.






















