గవర్నర్‌‌ను కలిసిన వైఎస్‌ జగన్‌ | YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery | Sakshi
Sakshi News home page

గవర్నర్‌‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

Published Sat, May 25 2019 7:24 PM | Last Updated on

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi1
1/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi2
2/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi3
3/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi4
4/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi5
5/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi6
6/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi7
7/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi8
8/9

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

YS jagan meets Governor ESL Narasimhan Photo Gallery - Sakshi9
9/9

Advertisement
 
Advertisement
Advertisement