1/6
ప్రకృతి పగబట్టింది
పంట బిడ్డ చచ్చిపోతోంది
రైతు కంట కన్నీరే మిగులుతోంది
కళ్ల ముందే పంట ఎండిపోతుంటే..
ఆవేదన నిండిన గుండెలు
మౌనంగా రోదిస్తున్నాయి..
ౖ¯ð రుతి రుతుపవనాలు వర్షించకుండా
దోబూచులాడుతుంటే..
అన్నదాతల కళ్లు ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నాయి
అత్తెసరు వర్షం కురవగానే..
అరక కట్టిన రైతుల ఆనందం
ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు
జూన్‌ ముగిసింది.. జూలై ముగియబోతోంది..
ఖరీఫ్‌ సాగు సగం కూడా పూర్తి కాలేదు
వరుణుడు ముఖం చాటేయడంతో
నవనవలాడుతున్న పంటలు నిలువునా వాడిపోతున్నాయి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.
2/6
ప్రకృతి పగబట్టింది
పంట బిడ్డ చచ్చిపోతోంది
రైతు కంట కన్నీరే మిగులుతోంది
కళ్ల ముందే పంట ఎండిపోతుంటే..
ఆవేదన నిండిన గుండెలు
మౌనంగా రోదిస్తున్నాయి..
ౖ¯ð రుతి రుతుపవనాలు వర్షించకుండా
దోబూచులాడుతుంటే..
అన్నదాతల కళ్లు ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నాయి
అత్తెసరు వర్షం కురవగానే..
అరక కట్టిన రైతుల ఆనందం
ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు
జూన్‌ ముగిసింది.. జూలై ముగియబోతోంది..
ఖరీఫ్‌ సాగు సగం కూడా పూర్తి కాలేదు
వరుణుడు ముఖం చాటేయడంతో
నవనవలాడుతున్న పంటలు నిలువునా వాడిపోతున్నాయి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.
3/6
ప్రకృతి పగబట్టింది
పంట బిడ్డ చచ్చిపోతోంది
రైతు కంట కన్నీరే మిగులుతోంది
కళ్ల ముందే పంట ఎండిపోతుంటే..
ఆవేదన నిండిన గుండెలు
మౌనంగా రోదిస్తున్నాయి..
ౖ¯ð రుతి రుతుపవనాలు వర్షించకుండా
దోబూచులాడుతుంటే..
అన్నదాతల కళ్లు ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నాయి
అత్తెసరు వర్షం కురవగానే..
అరక కట్టిన రైతుల ఆనందం
ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు
జూన్‌ ముగిసింది.. జూలై ముగియబోతోంది..
ఖరీఫ్‌ సాగు సగం కూడా పూర్తి కాలేదు
వరుణుడు ముఖం చాటేయడంతో
నవనవలాడుతున్న పంటలు నిలువునా వాడిపోతున్నాయి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.
4/6
ప్రకృతి పగబట్టింది
పంట బిడ్డ చచ్చిపోతోంది
రైతు కంట కన్నీరే మిగులుతోంది
కళ్ల ముందే పంట ఎండిపోతుంటే..
ఆవేదన నిండిన గుండెలు
మౌనంగా రోదిస్తున్నాయి..
ౖ¯ð రుతి రుతుపవనాలు వర్షించకుండా
దోబూచులాడుతుంటే..
అన్నదాతల కళ్లు ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నాయి
అత్తెసరు వర్షం కురవగానే..
అరక కట్టిన రైతుల ఆనందం
ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు
జూన్‌ ముగిసింది.. జూలై ముగియబోతోంది..
ఖరీఫ్‌ సాగు సగం కూడా పూర్తి కాలేదు
వరుణుడు ముఖం చాటేయడంతో
నవనవలాడుతున్న పంటలు నిలువునా వాడిపోతున్నాయి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.
5/6
ప్రకృతి పగబట్టింది
పంట బిడ్డ చచ్చిపోతోంది
రైతు కంట కన్నీరే మిగులుతోంది
కళ్ల ముందే పంట ఎండిపోతుంటే..
ఆవేదన నిండిన గుండెలు
మౌనంగా రోదిస్తున్నాయి..
ౖ¯ð రుతి రుతుపవనాలు వర్షించకుండా
దోబూచులాడుతుంటే..
అన్నదాతల కళ్లు ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నాయి
అత్తెసరు వర్షం కురవగానే..
అరక కట్టిన రైతుల ఆనందం
ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు
జూన్‌ ముగిసింది.. జూలై ముగియబోతోంది..
ఖరీఫ్‌ సాగు సగం కూడా పూర్తి కాలేదు
వరుణుడు ముఖం చాటేయడంతో
నవనవలాడుతున్న పంటలు నిలువునా వాడిపోతున్నాయి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.
6/6
ప్రకృతి పగబట్టింది
పంట బిడ్డ చచ్చిపోతోంది
రైతు కంట కన్నీరే మిగులుతోంది
కళ్ల ముందే పంట ఎండిపోతుంటే..
ఆవేదన నిండిన గుండెలు
మౌనంగా రోదిస్తున్నాయి..
ౖ¯ð రుతి రుతుపవనాలు వర్షించకుండా
దోబూచులాడుతుంటే..
అన్నదాతల కళ్లు ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నాయి
అత్తెసరు వర్షం కురవగానే..
అరక కట్టిన రైతుల ఆనందం
ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు
జూన్‌ ముగిసింది.. జూలై ముగియబోతోంది..
ఖరీఫ్‌ సాగు సగం కూడా పూర్తి కాలేదు
వరుణుడు ముఖం చాటేయడంతో
నవనవలాడుతున్న పంటలు నిలువునా వాడిపోతున్నాయి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.