చెన్నై మళ్లీ టాప్ | chennai beats rajasthan royals | Sakshi
Sakshi News home page

చెన్నై మళ్లీ టాప్

Published Mon, May 11 2015 3:37 AM | Last Updated on Thu, Mar 21 2024 7:33 PM

chennai beats rajasthan royals1
1/13

ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

chennai beats rajasthan royals2
2/13

రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

chennai beats rajasthan royals3
3/13

రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ క్యాచ్ అందుకుంటున్న చెన్నై ఆటగాడు డ్వేన్ బ్రేవో

chennai beats rajasthan royals4
4/13

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో షాట్ ఆడుతున్న షేన్ వాట్సన్

chennai beats rajasthan royals5
5/13

కరుణ్ నాయర్ వికెట్ తీసిన ఆనందంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ రవీంద్ర జడేజా

chennai beats rajasthan royals6
6/13

రాజస్థాన్ బౌలర్ వేసిన బంతిని ఎదుర్కొంటున్న చెన్నై ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్

chennai beats rajasthan royals7
7/13

ఔటైన అనంతరం నిరాశగా పెవిలియన్ కు వెళుతున్న రాజస్థాన్ ఆటగాడు సంజూ శామ్సన్

chennai beats rajasthan royals8
8/13

ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

chennai beats rajasthan royals9
9/13

ఔటైన అనంతరం నిరాశగా డ్రెస్సింగ్ రూముకు వెళుతున్న చెన్నై ఆటగాడు పవన్ నేగి

chennai beats rajasthan royals10
10/13

రాజస్థాన్ బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడుతున్న డ్వేన్ బ్రేవో

chennai beats rajasthan royals11
11/13

చెన్నై ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ ను ఔట్ చేసిన ఆనందంలో రాజస్థాన్ ఆటగాళ్లు

chennai beats rajasthan royals12
12/13

రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ లో బంతిని ఎదుర్కొంటున్న మహేంద్ర సింగ్ ధోనీ

chennai beats rajasthan royals13
13/13

చెన్నై బ్యాటింగ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ ఆటగాడు క్రిస్ మోరిస్ తో, మహేంద్ర సింగ్ ధోనీ

Advertisement

పోల్

Advertisement