కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అనుకున్నది సాధించింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ప్రతిష్టాత్మక వింబుల్డన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం(11-07-2015) జరిగిన డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 5-7, 7-6 (7/4), 7-5తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) ద్వయంపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.