నవంబర్‌ ‘సన్‌’షైన్‌: కొడుకుతో బుమ్రా.. బుడ్డోడు డబ్బాలో పడిపోయాడా? (ఫొటోలు) | November Sunshine: Bumrah Wife Sanjana Ganesan Shares Heartwarming Snapshots With Cricketer | Sakshi
Sakshi News home page

నవంబర్‌ ‘సన్‌’షైన్‌: కొడుకుతో బుమ్రా.. బుడ్డోడు డబ్బాలో పడిపోయాడా? (ఫొటోలు)

Published Mon, Dec 2 2024 1:05 PM | Last Updated on

cricketer jasprit bumrah son viral photos1
1/15

స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు

cricketer jasprit bumrah son viral photos2
2/15

ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంజనా.. నవంబర్‌ సన్‌షైన్‌ అంటూ తాజాగా ఫొటోలు షేర్‌ చేశారు

cricketer jasprit bumrah son viral photos3
3/15

ఇందులో కొడుకు అంగద్‌తో కలిసి బుమ్రా దంపతులు చిల్‌ అవుతున్నట్లు కనిపించారు

cricketer jasprit bumrah son viral photos4
4/15

డబ్బాలో ఏం ఉందో వెదుకుతూ అందులోకి పడిపోతున్నట్లుగా ఉన్న అంగద్‌ తన చిలిపి చేష్టలతో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి

cricketer jasprit bumrah son viral photos5
5/15

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బుమ్రా భాగమయ్యాడు

cricketer jasprit bumrah son viral photos6
6/15

తొలి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించి టీమిండియాను గెలిపించిన బుమ్రా.. రెండో టెస్టు నుంచి రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆడనున్నాడు

cricketer jasprit bumrah son viral photos7
7/15

cricketer jasprit bumrah son viral photos8
8/15

cricketer jasprit bumrah son viral photos9
9/15

cricketer jasprit bumrah son viral photos10
10/15

cricketer jasprit bumrah son viral photos11
11/15

cricketer jasprit bumrah son viral photos12
12/15

cricketer jasprit bumrah son viral photos13
13/15

cricketer jasprit bumrah son viral photos14
14/15

cricketer jasprit bumrah son viral photos15
15/15

Advertisement
 
Advertisement
Advertisement