
స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ అందమైన ఫొటోలు షేర్ చేశారు

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు తాము ఇలా రెడీ అయ్యామంటూ సంతోషం వ్యక్తం చేశారు

భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్

ఈ భార్యాభర్తలిద్దరు మొన్నటి వరకు టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నారు

ప్రజెంటర్‌గా సంజనా.. టీమిండియా ప్లేయర్‌గా బుమ్రా అలరించారు

ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగా.. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు

స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇలా అంబానీల పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు

అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు బుమ్రా

సంజనా- బుమ్రా జంటకు కుమారుడు అంగద్ సంతానం




