నా కోసం ఆ దేవుడే నిన్ను పంపాడు: షోయబ్‌ మాలిక్‌పై భార్య పోస్ట్‌ (ఫొటోలు) | Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos | Sakshi
Sakshi News home page

నా కోసం ఆ దేవుడే నిన్ను పంపాడు: షోయబ్‌ మాలిక్‌పై భార్య పోస్ట్‌ (ఫొటోలు)

Published Thu, Mar 27 2025 3:47 PM | Last Updated on

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos1
1/10

పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌- నటి సనా జావేద్‌ దంపతులు

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos2
2/10

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా విడాకులు ఇచ్చిన తర్వాత సనాను పెళ్లాడాడు షోయబ్‌

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos3
3/10

అటు సనా కూడా తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చి షోయబ్‌ను రెండో పెళ్లి చేసుకుంది

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos4
4/10

వీరిద్దరు తమ పాత జీవితాన్ని మరిచి సంతోషంగా కాలం గడుపుతున్నారు

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos5
5/10

తాజాగా తన భార్య సనా పుట్టినరోజును షోయబ్‌ సెలబ్రేట్‌ చేశాడు

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos6
6/10

ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసిన సనా.. ‘‘నా కోసం ఆ దేవుడే నిన్ను పంపాడు. నా బర్త్‌డేను మ్యాజికల్‌ చేశావు. నీమీద ప్రేమను మాటల్లో వర్ణించలేను’’ అని పేర్కొంది

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos7
7/10

కాగా సానియాతో షోయబ్‌కు కుమారుడు ఇజహాన్‌ సంతానం

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos8
8/10

అయితే, సానియాతో బంధంలో ఉన్నపుడే షోయబ్‌- తన వివాహం రద్దు కాకముందే షోయబ్‌తో సనా రిలేషన్‌లో ఉన్నారని పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos9
9/10

ఆ తర్వాత ఇద్దరూ తమ పాత భాగస్వాములకు గుడ్‌బై చెప్పి పెళ్లితో ఒక్కటయ్యారు

Shoaib Malik shares heartfelt message for Sana Javed on birthday Photos10
10/10

అయితే, వీరు ఏ పోస్టు పెట్టినా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనే వస్తోంది. చాలా మంది జంటను ఇష్టపడినా.. మరికొందరు మాత్రం అస్సలు ఆదర్శంగా తీసుకోకూడని జంట అని కామెంట్లు చేస్తూ ఉంటారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement