మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధమే.. అంటోన్న హార్దిక్‌ పాండ్యా మాజీ భార్య (ఫొటోలు) | Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధమే.. అంటోన్న హార్దిక్‌ పాండ్యా మాజీ భార్య (ఫొటోలు)

Published Thu, Mar 27 2025 4:51 PM | Last Updated on

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos1
1/15

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos2
2/15

హార్దిక్‌ నుంచి విడిపోయాక​ మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉన్నానని అంది.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos3
3/15

ప్రేమ, మాతృత్వం, కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చెప్పుకొచ్చింది. నటి మరియు మోడల్ అయిన నటాసా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపింది.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos4
4/15

గతేడాది జులైలో హార్దిక్‌ పాండ్యా నుంచి విడిపోయిన నటాసా.. కెరీర్‌లో ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నానని చెప్పింది.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos5
5/15

పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న నటాసా, హార్దిక్‌కు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos6
6/15

విడిపోయాక వీరిద్దరు అగస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉన్నారు. అగస్త్య తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos7
7/15

ఇంటర్వ్యూ సందర్భంగా నటాసా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంది.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos8
8/15

నేను మళ్లీ ప్రేమలో పడేందుకు వ్యతిరేకం కాదు. జీవితం ఏది ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos9
9/15

ప్రేమ విషయానికి వస్తే.. ఖచ్చితంగా కొత్త అనుభవాల కోసం ఓపెన్‌గా ఉన్నాను.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos10
10/15

సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమ అదంతట అదే పుడుతుందని నమ్ముతాను.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos11
11/15

నమ్మకం మరియు పరస్పర అవగాహన కలిగిన అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తానని తెలిపింది.

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos12
12/15

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos13
13/15

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos14
14/15

Natasa Stankovic open to love again after Her separation from cricketer Hardik Pandya Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement