
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్- దేవిశా శెట్టి దంపతులు భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది

ఈ జంట ముంబైలోని డియోనర్‌లో దాదాపు రూ. 21.1 కోట్లతో రెండు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు కొన్నట్లు సమాచారం

ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఈఏడాది మార్చి 25న సూర్యా భాయ్ దంపతులు వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది

ఇందుకు గానూ స్టాంప్ డ్యూటీ కింద రూ. 1.26 కోట్లు చెల్లించినట్లు సమాచారం

ఈ రెండు అపార్ట్‌మెంట్లకు సంబంధించి టోటల్ బిల్టప్ ఏరియా 4568 స్క్వేర్ ఫీట్లు అని సమాచారం. ఇందులో ఆరు కార్ పార్కింగ్ స్పేస్‌లు ఉన్నట్లు సమాచారం









