
టీమిండియా బౌలర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీ వర్మకు ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్లు

ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తూనే.. కొరియోగ్రాఫర్‌గా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తున్న ధనశ్రీ

తన ఫొటోల కారణంగా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొనే ధనశ్రీ.. వారికి గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది

ఇక ఐపీఎల్-2024లో చహల్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే

భర్త యుజీని చీర్ చేసేందుకు స్టేడియానికి రావడం ధనశ్రీ వర్మకు అలవాటు

ఈ క్రమంలో పింక్ టాప్‌లో అదిరేటి లుక్‌తో దర్శనమిచ్చింది ధనశ్రీ

ధనశ్రీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి

ఈ సీజన్‌లో యజువేంద్ర చహల్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీసి ప్రస్తుతానికి.. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.




