
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ పుట్టినరోజు(జూలై 23) సందర్భంగా అతడి భార్య ధనశ్రీ వర్మ అందమైన ఫొటోలు షేర్ చేసింది

భర్తకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ నీ బిగ్గెస్ట్ చీర్ లీడర్ నేనే అంటూ ప్రేమ కురిపించింది

ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి







