
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ దంపతులు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు

వీరు విడాకులు తీసుకోవడం దాదాపుగా ఖరారైందని వాటి సారాంశం

చహల్ తన సోషల్ మీడియా అకౌంట్లనుంచి పెళ్లి ఫొటోలతో సహా భార్యతో ఉన్న అన్ని ఫొటోలు డిలీట్ చేయడం ఇందుకు బలాన్నిచ్చింది

ఈ నేపథ్యంలో ధనశ్రీ వర్మ నాగ్‌పూర్‌లోని తన బామ్మతాతయ్యల ఇంటికి వెళ్లి.. ‘నిజమైన ప్రేమ’ అంటూ ఫొటోలు షేర్ చేయడం వైరల్‌గా మారింది










