నటితో ప్రేమ.. బ్రేకప్‌ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్‌ దేవ్‌ సీక్రెట్‌ లవ్‌స్టోరీ! (ఫొటోలు) | Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos | Sakshi
Sakshi News home page

నటితో ప్రేమ.. బ్రేకప్‌ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్‌ దేవ్‌ సీక్రెట్‌ లవ్‌స్టోరీ! (ఫొటోలు)

Published Sat, Oct 5 2024 6:57 PM | Last Updated on

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos1
1/19

ఇద్దరు సెలబ్రిటీలు కలిసి కనిపించారంటే గాసిప్స్‌ మొదలవడం ఖాయం అందునా భిన్నరంగాలకు చెందిన వారు కలిస్తే ఇంకేమైనా ఉందా!

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos2
2/19

క్రికెట్‌ స్టార్‌.. హర్యానా హరికేన్‌ కపిల్‌దేవ్‌.., ఫిల్మ్‌స్టార్‌.. బాలీవుడ్‌ బ్యూటీ సారిక గురించే ఈ కథనం.

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos3
3/19

వీళ్లిద్దరిని ఓ పార్టీలో పరస్పరం పరిచయం చేసింది వెటరన్‌ స్టార్‌ మనోజ్‌ కుమార్‌ సతీమణి.

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos4
4/19

అలా మొదలైన స్నేహ బంధం.. విరామ సమయాల్లో కలుసుకునేవరకు వెళ్లింది.

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos5
5/19

ముదిరిపాకాన పడి ప్రేమగా మారి.. ఆపై పెళ్లి వరకు వెళ్లింది.. కానీ..

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos6
6/19

కపిల్ దేవ్‌ అనూహ్యంగా సారికతో బంధాన్ని‌ బ్రేక్‌ చేసుకున్నాడు

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos7
7/19

రోమీ భాటియా అతడి జీవితంలో తిరిగి రావడమే ఇందుకు కారణం

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos8
8/19

సారిక కపిల్‌ జీవితంలోకి రాకముందే రోమీతో అతడు ప్రేమలో పడ్డాడు

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos9
9/19

అయితే, అభిప్రాయ భేదాల వల్ల కాస్త దూరమయ్యారు

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos10
10/19

అందుకు సారికే ఒక కారణం అయి ఉండవచ్చని బీ-టౌన్‌లో అప్పట్లోవార్తలు వచ్చాయి

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos11
11/19

ఏదేమైనా.. రోమితో మళ్లీ మాటలు కలవగానే... సారికకు గుడ్‌బై చెప్పేశాడు

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos12
12/19

దీంతో షాక్‌కు గురైన సారికకు.. అదే సమయంలో కమల్‌ హాసన్‌తో పరిచయం ఏర్పడింది

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos13
13/19

ఆ తర్వాత కమల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగింది

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos14
14/19

వారి ప్రేమకు గుర్తుగా శృతి హాసన్‌ కడుపులో పడగా.. ఆతర్వాత కమల్‌- సారిక వివాహం జరిగింది

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos15
15/19

ఈ జంట రెండో కూతురు అక్షర్‌ హాసన్‌. అయితే, తర్వాత సారిక- కమల్‌ విడిపోయారు మరోవైపు.. రోమిని పెళ్లిని చేసుకున్నాడు కపిల్‌ దేవ్‌ వీరికి అమియా దేవ్‌ అనే కూతురు ఉంది అలా కపిల్‌ దేవ్‌, సారికల ప్రేమాయణం పెళ్లి పీటల వరకు రాకుండానే ముగిసిపోయింది

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos16
16/19

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos17
17/19

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos18
18/19

Before Marrying Romi Bhatia, Kapil Dev Was in a Relationship With This Actress Photos19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement