1/21
2/21
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బర్త్‌డే స్పెషల్(డిసెంబరు 3)
3/21
1982లో రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్
4/21
మిథాలీ రాజ్ కుడిచేతి వాటం బ్యాటర్.. అలాగే రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా
5/21
1999లో అరంగ్రేటం చేసిన మిథాలీ రాజ్
6/21
232 వన్డేల్లో 7805 పరుగులు సాధించిన మిథాలీ రాజ్
7/21
భారత్ తరఫున 12 టెస్టుల్లో 699 పరుగులు చేసిన మిథాలీ రాజ్
8/21
అదే విధంగా 89 టీ20లు ఆడిన మిథాలీ రాజ్ 2364 పరుగులు తన ఖాతాలో వేసుకుంది
9/21
2022లో రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ కెరీర్‌లో మొత్తంగా ఎనిమిది సెంచరీలు(ఒక టెస్టు, ఏడు వన్డే) ఉన్నాయి. వన్డేల్లో ఎనిమిది వికెట్లు మిథాలీ ఖాతాలో ఉన్నాయి
10/21
మిథాలీ రాజ్ గురించి ఐదు ఆసక్తికర విషయాలు
11/21
మిథాలీ తండ్రి దొరైరాజ్ భారత వైమానిక దళంలో పనిచేశారు. ఆలస్యంగా పడుకునే అలవాటున్న మిథాలీని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో కుమారుడితో కలిసి ఆమెను కూడా సికింద్రాబాద్‌లోని క్రికెట్ అకాడమీకి తీసుకువెళ్లేవారు. అలా మిథాలీ ప్రయాణం మొదలైంది.
12/21
నిజానికి మిథాలీ రాజ్‌కు ఐఏఎస్(ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) కావాలన్నది చిన్ననాటి, చిరకాల లక్ష్యం. అయితే, సమ్మర్ వెకేషన్ హాబీగా ఆమె అడుగులు క్రికెట్ వైపు పడ్డాయి
13/21
మిథాలీ రాజ్ క్లాసికల్ డాన్సర్ కూడా! ఎనిమిదేళ్ల పాటు ఆమె భరతనాట్యం నేర్చుకున్నారు.
14/21
మిథాలీ రాజ్ పుస్తకాల పురుగు. ఆమె పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టం. మ్యాచ్ మధ్యలో విరామం దొరికినా సరే పుస్తకాలు చదువుతూనే ఉంటారట.
15/21
బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఇలా చేయడం వల్ల తన మైండ్ కామ్‌గా ఉంటుందంటారు మిథాలీ. ఆమె హైదరాబాద్‌లో సెటిలయ్యారు.
16/21
17/21
18/21
19/21
20/21
21/21