
16 రోజుల పాటు క్రీడా అభిమానులను ఉర్రూతలూగించిన ప్యారిస్ ఒలింపిక్స్ తెరపడింది

పారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు 70 వేల మంది ప్రేక్షకుల మధ్య ఘనంగా ముగింపు వేడుకలు

థామస్ జాలీ నేతృత్వంలో ముగింపు ఉత్సవాలను ‘రికార్డ్స్’ పేరుతో నిర్వహణ

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ చైర్మన్ థామస్ బాక్ వేదికపై కూర్చున్నారు

భారత్ తరఫున మనూ భాకర్, పీఆర్ శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు

ప్యారిస్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించిన భారత్
























