
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. 2024 డిసెంబర్ 22న 'వెంకట దత్తసాయి'ని పెళ్లి చేసుకుంది.

సింధు, దత్తసాయి వైవాహిక బంధానికి మూడు నెలలు కావొస్తోంది.

ఈ సందర్భంగా 90 రోజుల ప్రేమ అంటూ.. సింధు కొన్ని ఫోటోలు షేర్ చేసి చేసింది.

ఫిబ్రవరిలో ఐ లవ్ యూ సో మచ్ అనే క్యాప్షన్‌తో.. దత్తసాయి ఒడిలో ముగ్గురు చిన్నారులు కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసింది.










