
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇటీవలే వైవాహిక బంధంలో అడగుపెట్టింది

హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో డిసెంబరు 22న రాజస్తాన్‌లో ఆమె వివాహం జరిగింది

ఇక ప్రి వెడ్డింగ్ వేడుకలు కూడా రాజస్తాన్‌లో జరుగగా.. సంగీత్ ఫొటోలను సింధు తాజాగా షేర్ చేసింది

‘‘ప్రేమ అనే సంగీతానికి లయ బద్ధంగా డాన్స్’’ అంటూ ఫొటోలను పంచుకుంది





