భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు.
తన మాట విని అనయగా మార్పు చెందినట్లు తెలిపాడు.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన అనయ బంగర్.. ట్రాన్స్‌వుమన్‌గా మారిన తర్వాతే తాను అంతులేని సంతోషం పొందినట్లు తెలిపింది
అయితే, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో అమ్మాయిగా మారిన తర్వాత తన కండబలం తగ్గిందని.. అందుకే ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది
కాగా మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం
వీరిలో పెద్దవాడైన ఆర్యన్ అనయగా మారిపోయాడు


