స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్‌ వైరల్‌(ఫొటోలు) | Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her | Sakshi
Sakshi News home page

స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్‌ వైరల్‌(ఫొటోలు)

Published Wed, Oct 30 2024 4:09 PM | Last Updated on

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her1
1/16

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her2
2/16

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her3
3/16

న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసింది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her4
4/16

అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులు సాధించింది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her5
5/16

తద్వారా జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her6
6/16

స్మృతి కెరీర్‌లో ఇది ఎనిమిదో వన్డే శతకం

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her7
7/16

తద్వారా దిగ్గజ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(7) పేరిట ఉన్న రికార్డు స్మృతి బ్రేక్‌ చేసింది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her8
8/16

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her9
9/16

ఇక ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her10
10/16

కాగా సెంచరీ హీరో స్మృతి మంధానపై ప్రశంసల వర్షం కురుస్తోంది

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her11
11/16

ఈ క్రమంలో ఆమె ప్రియుడు పలాష్‌ ముచ్చల్‌ సైతం ఇన్‌స్టా వేదికగా స్మృతిని అభినందించాడు

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her12
12/16

పలాష్‌ ముచ్చల్‌ మ్యూజిక్‌ కంపోజర్‌.. ప్రముఖ గాయని పాలక్‌ ముచ్చల్‌ సోదరుడు

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her13
13/16

ఐదేళ్లుగా స్మృతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇటీవలే పలాష్‌ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her14
14/16

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her15
15/16

Smriti Mandhana Record Century: Palash Muchhal dedicates Instagram story for Her16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement