దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు (ఫోటోలు) | Team India Cricketers Diwali Celebrations Photos | Sakshi
Sakshi News home page

దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు (ఫోటోలు)

Published Fri, Nov 1 2024 11:09 AM | Last Updated on

Team India Cricketers Diwali Celebrations Photos1
1/11

దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు

Team India Cricketers Diwali Celebrations Photos2
2/11

భార్య, బిడ్డలతో దీపావళి జరుపుకున్న యువరాజ్‌ సింగ్‌

Team India Cricketers Diwali Celebrations Photos3
3/11

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కైఫ్‌ దంపతులు

Team India Cricketers Diwali Celebrations Photos4
4/11

దీపావళి జరుపుకున్న సచిన్‌ టెండూల్కర్‌

Team India Cricketers Diwali Celebrations Photos5
5/11

మిత్రులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్న సచిన్‌ టెండూల్కర్‌

Team India Cricketers Diwali Celebrations Photos6
6/11

కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్న టీమిండియా పేసర్లు ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌

Team India Cricketers Diwali Celebrations Photos7
7/11

భార్య, కుమార్తెతో కలిసి దీపావళి జరుపుకున్న చతేశ్వర్‌ పుజారా

Team India Cricketers Diwali Celebrations Photos8
8/11

భార్య సంజనా గణేషన్‌తో కలిసి దీపావళి జరుపుకున్న జస్ప్రీత్‌ బుమ్రా

Team India Cricketers Diwali Celebrations Photos9
9/11

దీపావళి వేడుకల్లో అన్నదమ్ములు హార్దిక్‌, కృనాల్‌ పాండ్యా

Team India Cricketers Diwali Celebrations Photos10
10/11

మామ సునీల్‌ శెట్టి, భార్య అతియా శెట్టితో కలిసి దీపావళి జరుపుకున్న కేఎల్‌ రాహుల్‌

Team India Cricketers Diwali Celebrations Photos11
11/11

బంధు మిత్రులతో కలిసి దీపావళి జరుపుకున్న శుభ్‌మన్‌ గిల్‌

Advertisement
 
Advertisement

పోల్

Advertisement