పవన్ కల్యాణ్ కొత్త చిత్రం షురూ.. | Pawan Kalyan New Movie Launch | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ కొత్త చిత్రం షురూ..

Published Wed, Apr 27 2016 2:52 PM | Last Updated on

Pawan Kalyan New Movie Launch - Sakshi1
1/6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రానికి బుధవారం ముహూర్తం కుదిరింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరత్ మారార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత వెల్లడించారు.

Pawan Kalyan New Movie Launch - Sakshi2
2/6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రానికి బుధవారం ముహూర్తం కుదిరింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరత్ మారార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత వెల్లడించారు.

Pawan Kalyan New Movie Launch - Sakshi3
3/6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రానికి బుధవారం ముహూర్తం కుదిరింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరత్ మారార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత వెల్లడించారు.

Pawan Kalyan New Movie Launch - Sakshi4
4/6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రానికి బుధవారం ముహూర్తం కుదిరింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరత్ మారార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత వెల్లడించారు.

Pawan Kalyan New Movie Launch - Sakshi5
5/6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రానికి బుధవారం ముహూర్తం కుదిరింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరత్ మారార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత వెల్లడించారు.

Pawan Kalyan New Movie Launch - Sakshi6
6/6

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రానికి బుధవారం ముహూర్తం కుదిరింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శరత్ మారార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత వెల్లడించారు.

Advertisement

పోల్

Advertisement