సాయిధ రమ్‌తేజ్ తాజా చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘పండగ చేస్కో’ చిత్రంతో గత ఏడాది ఓ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు.