కష్టాలు విన్నారు..కన్నీళ్లు తుడిచారు...ధైర్యం చెప్పారు..భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కున చేర్చుకున్నారు. వైమానిక విమాన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురి కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు.