50వ వారం మేటి చిత్రాలు | 50th week best pics | Sakshi
Sakshi News home page

50వ వారం మేటి చిత్రాలు

Published Sat, Dec 9 2017 9:41 PM | Last Updated on

50th week best pics  - Sakshi1
1/48

భలే సైకిల్‌ : స్కై సైక్లింగ్‌ చేస్తున్న వ్యక్తులు ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

50th week best pics  - Sakshi2
2/48

హేయ్‌ ఇటు వెళ్లకూడదు : రాష్ట్రపతి కాన్వయ్‌కు అడ్డం వచ్చిన విద్యార్ధిని ప్రక్కకు తరలిస్తున్న పోలీసులు ఫొటో : మోహన్‌ రావు, వైజాగ్‌

50th week best pics  - Sakshi3
3/48

ఫొటో ఒక్కటి భావాలు మూడు: పైన మెట్రో, దాని క్రింద రైలు, ఆ క్రింద రోడ్డుపై వాహనాలు ఫొటో: నాగరాజు, హైదరాబాద్

50th week best pics  - Sakshi4
4/48

మన మెట్రో.. మన సెల్ఫీ : మెట్రోట్రైన్‌లో సెల్ఫీ తీసుకుంటున్న యువత ఫొటో : సాయిదత్‌, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi5
5/48

ఆయన వస్తే అగచాట్లే: సచివాలయంలో సందర్శకులకు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో మొక్కలకు వదిలిన నీటిని చిన్నారికి తాగిస్తున్న చిత్రం ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

50th week best pics  - Sakshi6
6/48

రాత్రి అందాలు: రాత్రివేళ వాహనాల, ఏల్‌ఇడీ వీధి దీపాల వెలుగుల్లో గచ్చిబౌలి ఔటర్‌ రింగ్‌ రోడ్డు అందాలు. ఫొటో : నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi7
7/48

ఆటోవాలా అత్యుత్సాహం.. ఆటో ఢీకొట్టడంతో ఆటోకు డివైడర్‌ మధ్య పడిపోయిన వృద్ధుడు.. ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం

50th week best pics  - Sakshi8
8/48

అలనాటి జ్ఞాపకం : ఎడ్ల బండికి కొత్త రూపు ఫొటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

50th week best pics  - Sakshi9
9/48

ముఖ్యమంత్రి ఇంటి వద్ద అధునాత ఆయుధాలతో పోలీసుల పహారా ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

50th week best pics  - Sakshi10
10/48

మిలాదునబీ సందర్భంగా మహ్మద్‌ ప్రవక్త కేశాన్ని దర్శించుకుంటున్న భక్తురాలు ఫొటో: బాషా, అనంతపురం

50th week best pics  - Sakshi11
11/48

పట్టా పట్టిన ఆనందం : డిగ్రీ పట్టాతోపాటు బంగారు పతకాలను చూపిస్తున్న విద్యార్థి ఫొటో: బాషా, అనంతపురం

50th week best pics  - Sakshi12
12/48

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆదిమానవుల వేశధారణలో విద్యార్థుల ప్రదర్శన ఫొటో: సంపత్‌, భూపాలపల్లి

50th week best pics  - Sakshi13
13/48

గొడుగు నేను పడతా,, బైక్‌ జాగ్రత్తా నడపండి ఫొటో: మురళి, చిత్తూరు

50th week best pics  - Sakshi14
14/48

గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఆలిండియా నర్శింగ్‌ విద్యార్థుల ఫ్యాషన్‌ షో పోటీల దృశ్యం ఫొటో: రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు

50th week best pics  - Sakshi15
15/48

జలం జీవనాధారం, ఒడిసిపట్టక పోతే అధోగతే : అంతర్జాతీయ బాలల వేడుకల్లో సేవ్‌ వాటర్‌ నాటకాన్ని ప్రదర్శిస్తున్న చిన్నారులు ఫొటో : అనిల్‌, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi16
16/48

గోల్కొండ కోటలో సందర్శకుల సందడి ఫొటో: కె రమేష్‌ బాబు, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi17
17/48

తుది మెరుగులు : గోడ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్న కళాకారుడు ఫొటో : మోహనాచారి, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi18
18/48

బస్తీలో బ్లాక్‌డే గస్తీ : సందర్శకులతో కలకలలాడే చార్మినార్‌, బ్లాక్‌డే సందర్భంగా బోసిపోయిన దృశ్యం ఫొటో: మహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi19
19/48

చందమామ రావే.. జాబిల్లి రావే.. : స్పష్టంగా కనిపిస్తున్న చంద్రుడు ఫొటో : రవికుమార్‌, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi20
20/48

కంటి చూపు లేకున్నా....కంటికి ఇంపుగా పనిచేస్తాం... మలక్‌పేట్‌లో దివ్యాంగులు ట్రై సైకిల్స్‌ తయారీ ఫొటో: సోమ శుభాష్‌, హైదరాబాద్‌

50th week best pics  - Sakshi21
21/48

ఎడారి ఓడ.. మాఊరొచ్చిందంట ఫొటో: వేణుగోపాల్‌, జనగాం

50th week best pics  - Sakshi22
22/48

తెలుగును కాపాడుకుందాం : ప్రపంచ తెలుగు మహాసభలో విద్యార్థుల ప్రదర్శన ఫొటో: శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల

50th week best pics  - Sakshi23
23/48

శివుడి సిగలో పౌర్ణమి వెలుగు.. ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం

50th week best pics  - Sakshi24
24/48

భైరవ బాంధవుడు: వీధి శునకాలకు ఆహారం అందిస్తున్న వ్యక్తి ఫొటో : రాధారపు రాజు, ఖమ్మం

50th week best pics  - Sakshi25
25/48

రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్‌ తిందువా : మొక్కజొన్న పొత్తులను దర్జాగా ఆరగిస్తున్న వానరాలు ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్‌

50th week best pics  - Sakshi26
26/48

పొదరిల్లు: గుడిసెలను దట్టంగా అల్లుకున్న తీగలు ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్‌

50th week best pics  - Sakshi27
27/48

విల్లు ఎక్కుపెట్టిన తారకరాముడు ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

50th week best pics  - Sakshi28
28/48

పే..ద్ద జెండా: మూడు వందల అడుగుల భారీ జెండాను తీసుకెళ్తున్న ముస్లిం సోదరులు ఫొటో: అజీజ్, మచిలీపట్నం

50th week best pics  - Sakshi29
29/48

దివ్యాంగ బాలుడిని అమెరికావాసులకు అందజేస్తున్న కలెక్టర్‌ లక్ష్మీకాంత ఫొటో: అజీజ్, మచిలీపట్నం

50th week best pics  - Sakshi30
30/48

అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్న విద్యార్థులు ఫొటో: శ్రీశైలం, మేడ్చల్‌

50th week best pics  - Sakshi31
31/48

బాల్ మిస్‌ అయింది.. వికెట్‌ ఎగిరింది ఫొటో: దేవేంద్ర, మెదక్

50th week best pics  - Sakshi32
32/48

సాయంత్ర వేళ ఆలయ గోపురంపై కనువిందు చేస్తున్న సూర్యుడు ఫొటో: నరసయ్య, మంచిర్యాల

50th week best pics  - Sakshi33
33/48

మిర్చిలైవ్‌లో యువతీ, యువకుల జోష్, సెల్ఫీ దిగుతున్న హేమచంద్ర, శ్రావణ భార్గవి ఫొటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

50th week best pics  - Sakshi34
34/48

పట్టు తప్పింది.. పల్టీకొట్టింది : పత్తిలోడుతో వస్తున్న ట్రాక్టర్‌ పట్టుతప్పి రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టింది ఫొటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

50th week best pics  - Sakshi35
35/48

పట్టుతప్పితే ప్రమాదమే..: స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఐదుగురు మైనర్లు ఫొటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్

50th week best pics  - Sakshi36
36/48

చూడతరమా: ప్రేరణి నృత్యాన్ని చేస్తున్న కళాకరులు ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

50th week best pics  - Sakshi37
37/48

మగ్గుతున్న చేనేత మగ్గం... ఫొటో: సతీష్‌, సిద్ధిపేట

50th week best pics  - Sakshi38
38/48

ఆకాశం ఎరుపెక్కింది.. సాయంత్రం చల్లబడింది ఫొటో : జయశంకర్‌, శ్రీకాకుళం

50th week best pics  - Sakshi39
39/48

సూపర్‌ మూన్‌ : గన్నేరు చెట్టు కొమ్మకు పూసిన పువ్వులాగా కనిపించిన చందమామ ఫొటో: శివప్రసాద్‌, సంగారెడ్డి

50th week best pics  - Sakshi40
40/48

ఆహారం కోసం నోరు తెరుచుకున్న పిచ్చుకలు ఫొటో: యాకయ్య, సూర్యాపేట

50th week best pics  - Sakshi41
41/48

తిరుపతి కపిలతీర్థం కొండపై కార్తీక దీపారాధన చేసి పూజలు చేస్తున్న మహిళలు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

50th week best pics  - Sakshi42
42/48

తిరుపతి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ క్రీడా సాంస్కతికోత్సవాల్లో చిరునవ్వులు చిందిస్తున్న సినీ గాయని సునీత ఫొటో: సుబ్రమణ్యం తిరుపతి

50th week best pics  - Sakshi43
43/48

చిన్నారులు.. భళే ఉన్నారు..: విచిత్ర వేషధారణలో చిన్నారులు ఫొటో: చక్రపాణి, విజయవాడ

50th week best pics  - Sakshi44
44/48

చల్లంగా చూడమ్మా దుర్గమ్మ : ఇంద్రకీలాద్రి అమ్మవారికి కలశం పూజలు చేస్తున్న మహిళలు ఫొటో: చక్రపాణి, విజయవాడ

50th week best pics  - Sakshi45
45/48

సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌ బీలో పరీక్ష రాస్తున్న విద్యార్ధులు ఫొటో : కిషోర్‌, విజయవాడ

50th week best pics  - Sakshi46
46/48

సముద్రంలో ఆయిల్‌ రింగ్‌ను పేల్చిన నేవీ సైనికులు ఫొటో : మోహన్‌ రావు, వైజాగ్‌

50th week best pics  - Sakshi47
47/48

సెల్‌ మోహన్‌ రంగా.. : మేకలను కాస్తూ ఫోన్‌ మాట్లాడుతున్న యజమాని ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

50th week best pics  - Sakshi48
48/48

భళే ఉన్నాయే.. : రంగుల కోడిపిల్లలని ఆసక్తిగా చూస్తున్న చిన్నారులు ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

Advertisement

పోల్

Advertisement