
యాపిల్ ఫోన్‌తో ‘యాపిల్ బ్యూటీ’ సెల్ఫీ ( ఫోటో రాంగోపాల్ రెడ్డి, గుంటూరు)

కొంపదీసి చార్‌మినార్‌ని కూల్చేయరుగా.. (ఫోటో సురేష్ కుమార్, హైదరాబాద్)

మహావిష్ణువును కాలితో తన్నుతున్న భృగుమహర్షి వేషదారి (ఫోటో సుబ్రమణ్యం, తిరుపతి)

ఎవరు దొరికినా వాడికి రంగు పడుద్ది..( ఫోటో కే రమేష్ బాబు, హైదరాబాద్)

మానవా.. నువ్వు మారవా..( ఫోటో అరుణ్ రెడ్డి, అదిలాబాద్)

తొందరగా తిప్పేయండి.. మరి కొన్ని నిషాల్లోనే పరీక్ష.. ( ఫోటో రియాజ్, ఏలూరు)

కాంస్య పథకం సాధించిన ఆనందంలో అరుణా రెడ్డి ( ఫోటో కే రమేష్ బాబు, హైదరాబాద్)

విదేశీ ఫెలికాన్ పక్షుల విడిది.. ( ఫోటో మహ్మద్ రఫి, హైదరాబాద్)

రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్ సే.. ( ఫోటో రవి కుమార్, హైదరాబాద్)

పచ్చదనంపై మమకారం.. చెట్టు కోసం స్థలం వదిలి షెడ్డు వేశాడు..( ఫోటో సాయిదత్, హైదరాబాద్)

మూతపడ్డ సినిమా థియేటర్లు ( ఫోటో సాయిదత్, హైదరాబాద్)

దేవుడా.. పరీక్షకు ఆలస్యం అవుతుందేమో.. ఇప్పుడే ఈ టైర్ పంచర్ అవ్వాలా..( ఫోటో సాయిదత్, హైదరాబాద్)

రిలయన్స్ ట్రెడ్స్ బ్రాండ్ అంబాజిడర్‌గా దగ్గుపాటి రాణా ( ఫోటో ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

గజేంద్రా.. దాహం తీరిందా.. (ఫోటో సురేష్ కుమార్, హైదరాబాద్)

నన్ను వదిలేయండి ప్లీజ్.. (ఫోటో వేణుగోపాల్, జనగామ)

సూర్యుడా నీ తాకిడికి దాహం తీరేదెలా..(ఫోటో వేణుగోపాల్, జనగామ)

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు (ఫోటో టీ రమేష్, కడప)

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు (ఫోటో టీ రమేష్, కడప)

కేరింతలు కొడుతున్న కుర్రకారు ( ఫోటో ధశరథ్, కొత్తగూడెం)

విద్యార్థులకు ‘పరీక్ష’ ( ఫోటో ధశరథ్, కొత్తగూడెం)

నీళ్లు కాదు.. ఎండమావులు (ఫోటో రాధారపు రాజు, ఖమ్మం)

ప్రత్యేక హోదా చర్చా వేదికలో వాగ్వివాదం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ( ఫోటో వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)

ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులు.. ఎమీటి పరిస్థితి? పట్టించుకునే వారే లేరా.. ( ఫోటో వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)

లీ.. హోలీ.. లీ.. హోలీ.. (ఫోటో మురళి మోహన్, మహబూబాబాద్)

మకరందాన్ని ఆస్వాదిస్తున్న చిలకమ్మ (ఫోటో మురళి మోహన్, మహబూబాబాద్)

బండి చిన్నదైనా.. బరువు బారెడు.. (ఫోటో భాస్కరాచార్య, మహబూబ్‌నగర్)

రాసులు పండించాం.. కాసులు ఇచ్చే వారేరి.? (ఫోటో భాస్కరాచార్య, మహబూబ్‌నగర్)

అమ్మో అమ్మోరు తల్లి (ఫోటో నరసయ్య, మంచిర్యాల)

ఎంత కష్టమొచ్చిందమ్మా..! (ఫోటో సుధాకర్, నాగర్ కర్నూలు)

భారం అంతా మీదే దేవుడా.. (ఫోటో కంది భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)

భర్తను మంచంపై కలెక్టరేట్‌కు తీసుకువస్తున్న భార్య (ఫోటో కంది భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)

ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం (ఫోటో ఎంవీ రవి కుమార్, నెల్లూరు)

ఐడియా అదిరింది బాసూ.. (ఫోటో రాజ్ కుమార్, నిజామాబాద్)

పల్లెటూరి అందాలు.. (ఫోటో ఎం సతీష్ కుమార్, పెద్దపల్లి)

తాటిచెట్టు ఎక్కిన సూర్యుడు (ఫోటో ఎం సతీష్ కుమార్, పెద్దపల్లి)

బలి బలి బలిరా బలి సాహోరే బాహుబలి (ఫోటో గరగ ప్రసాద్, రాజామండ్రి)

అంబరాన్ని అంటిన సిక్కోలు సంబరాలు (ఫోటో కే జయశంకర్, శ్రీకాకుళం)

ఓవర్ హైట్ లోడు.. ప్రమాదకరంగా వెళ్తున్న లారీలు.. (ఫోటో బీ శివ ప్రసాద్, సంగారెడ్డి)

జల్లంత కవ్వింత కావలిలే.. ఒళ్ళంత తుళ్ళింత రావలిలే.. (ఫోటో యాకయ్య, సిద్ధిపేట)

పనస గుత్తుల పసందు (ఫోటో భగవాన్, విజయవాడ)

సాయంత్ర సూర్యాస్తమయం సమయంలో ఎర్రని సూర్యుడు (ఫోటో నడిపూడి కిషోర్, విజయవాడ)

మామిడి చెట్టు తోర్ర మద్యలోగులాబి మొక్క (ఫోటో నడిపూడి కిషోర్, విజయవాడ)

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యత్ కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు (ఫోటో ఎండీ నవాజ్, వైజాగ్)

విద్యుత్ కాంతుల వెలుగులో కలెక్టరేట్ (ఫోటో ఎండీ నవాజ్, వైజాగ్)

ప్రత్యేక హోదా కోసం విద్యార్థుల నిరసన (ఫోటో సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

హర హర మహాదేవ..(ఫోటో శివ కుమార్, యాదాద్రి)