
ఇదే కదా! పరమత సహనం..! గౌరవించు..గౌరవం పొందు..(రమేశ్, కడప)

పూల రంగమ్మ కాదు.. వాటితో పోటీ పడే అందాల ముద్దుగుమ్మ..!! (ఫోటో: కిశోర్, విజయవాడ)

అడుగు జలానికే ఇంత ఆరాటం.. వాళ్లు మే మాసంలో ఎంతలా చేస్తారో పోరాటం.. (ఫోటో: యాదిరెడ్డి, యాదిరెడ్డి)

పోలీసోళ్ల పచ్చడి సెల్ఫీ..! (ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ)

మేడారంలో బంగారం(బెల్లం) వేస్తే రాలనంత జనం.. (ఫోటో: సంపత్, భూపాలపల్లి)

బొమ్మలతో.. కుందనపు బొమ్మ..! (ఫోటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్)

పోలీసన్నకు నీటి కష్టాలు.. (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

సాహోరే..!సాహా ర్యాంప్ అందాలు అయ్యారే..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

అందరూ ఒకేచోట చేరారు.. ‘అందం’ గా ఉగాది జరుపుకున్నారు..!! (ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

అన్నా.. అది ఆటో కాదే..! ఆక్టీవా..!(ఫోటో: అనిల్, హైదరాబాద్)

విజయ సంకేతం.. సహోద్యోగుల సంబరం..(ఫోటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)

ఊచ్..! ఇదంతా నాది.. (ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్)

జాతిపితకు అవమానం.. రోడ్డుపాల్జేసిన ‘అధికారం’ (ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)

మార్చిలోనే మంచి నీళ్ల కష్టాలు ఇంతలా ఉంటే..! మే లో మాడిపోవాల్సిందేనా..! (ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)

గుడ్డిగా పోకండి.. గుంటలో పడతారు..(ఫోటో: ఎమ్.రవికుమార్, హైదరాబాద్)

తల క్రిందులైనా సరే డాన్స్ కాంపిటీషన్‌లో గెలవాల్సిందే..! (ఫోటో: ఎమ్.రవికుమార్, హైదరాబాద్)

భ్రమరాంబ..! భళేగున్నావమ్మా..! (ఫోటో: ఎస్.ఎస్.ఠాకూర్, హైదరాబాద్)

అవసరంతోనే ఆలోచన పుడుతుంది..(ఫోటో: అరుణ్ గౌడ్, కామారెడ్డి)

హోదా కోసం ఏ ‘దారి’ నైనా అడ్డగిస్తాం(అనుసరిస్తాం)..(ఫోటో: హుసేన్, కర్నూలు)

పిడుగుద్దుల పోటీ కాదు.. పిడకల ఆట..(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

యువతుల ఉత్సాహం ఉరకలేసింది..ఉత్సమూర్తులు ఊరేగాయి..!! (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)

జారేవు జాగ్రత్త.. రాత మారిపోద్ది గీత కార్మికుడా.. (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

బరువు భారమైంది.. బండి కదలనంది..రండీ ఒక్క తోపు తోయండి..!(ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

ప్రకృతి ఒడిలో ‘బంగారు’బొమ్మల సెల్ఫీలాట..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

పచ్చగా పదికాలాలుండాలీ అక్కా తమ్ముల అనుబంధం..(ఫోటో: సతీష్‌కుమార్.కె, పెద్దపల్లి)

రెండుకు నాలుగు చక్రాలు జతచేశావ్.. పరుగులో పదిలమే అన్నో..!! (ఫోటో: కె.సతీష్, సిద్దిపేట)

చిన్ని గుండెల్లోని ఉగాది సంబరాన్ని.. చిన్న కుండలో దాచేశారా..! (ఫోటో: కె.సతీష్, సిద్దిపేట)

గోపీ గోపికల.. నృత్య సంరంభం..! (ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)

అభిమానులకు జగ్గన్న తియ్యని కానుక..(ఫోటో: బి.శివప్రసాద్, సంగారెడ్డి)

‘పచ్చని చిలుకలు’ ప్రకృతి చెంత చేరాయి..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

పచ్చడి తయరీలో ఎనర్జీ మంత్రి.. (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

కోదండరామ..మోహినీ అవతారంలో మోక్షం ప్రసాదించవయా..!! (ఫోటో: మాధవరెడ్డి, తిరుపతి)

ఓరకంట చూస్తోన్న..! హోదాపై మాట మారిస్తే.. తరిమి తరిమి తాటతీస్తా..!! (ఫోటో: సుబ్బు, తిరుపతి)

అమ్మవారి సేవలో.. వేదం, పుష్పం కలిసిన అర్చకం (ఫోటో: భగవాన్, విజయవాడ)

అభిమానం అచ్చెరువొందే.. తమన్నా స్వీయ చిత్రానికి పోటీపడే..!! (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

నిండా నీరు పోసే బోరు బావి కరువుతో అడుగంటింది.. చుక్క నీరుకు పక్షి అంగలార్చుతోంది..!! (ఫోటో: యాదిరెడ్డి, యాదిరెడ్డి)