1/26
తల్లీ.. భరోసాగా ఉంటా.. ( ఫోటో: ప్రసాద్, రాజమండ్రి)
2/26
ఇంత చక్కటి వరుసలో కార్లను చూస్తుంటే.. ఇది హైదరాబాద్ నగరపు రహదారేనా.. అనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ..! (ఫోటో: రమేశ్, హైదరాబాద్)
3/26
బోటు మునిగిన ప్రదేశంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు.. ( ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ)
4/26
గొడుగు ఉందిగా.. ఎంత వర్షమైనా రానీ.. దొండకాయలతో బుట్ట నింపెస్తా.. ( ఫోటో: విజయ కృష్ణ , అమరావతి)
5/26
బడికి వెళ్లే చిన్నారి.. బతుకు పోరాటం.. ( ఫోటో: వీరేశ్, అనంతపురం)
6/26
చెట్టు మీద గబ్బిలాలు.. నాకేం భయం..! ( ఫోటో: వీరేశ్, అనంతపురం)
7/26
కొండ మీద వంకలు తిరిగి కనువిందు చేస్తున్నఘాట్ రోడ్డు.. జాగ్రత్త సుమా..! (ఫోటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
8/26
కమ్ముకున్న వర్షపు మబ్బులు.. కురిస్తే నగరం నీటి మయమే..! (ఫోటో: అనిల్ కుమార్, హైదరాబాద్)
9/26
ఆకాశంలో నీటీతో నీలి మబ్బులు.. నేలపై నీటితో హుస్సేన్ సాగరం.. వీటి మధ్య బుద్ధ భగవానుడు.. ( ఫోటో: దేవేందర్, హైదరాబాద్)
10/26
మనందరికీ ప్రాణ వాయువు ఇవ్వాలని.. నాటుతున్నా చెట్టు.. (ఫోటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
11/26
ఏంటో.. బారులు తీరి నిలబడినా మా పని అవుతుందన్న నమ్మకం లేదు..( ఫోటో: వేణు గోపాల్, జనగాం)
12/26
వరి నాటుతో భూదేవికి పచ్చని చీర కడుతున్న మహిళలు..! ( ఫోటో: రమేశ్, కడప)
13/26
జ్వరంతో ఉన్న నలుగురు పిల్లలకి ఒకే బెడ్.. ఇది మన ఆస్పత్రుల పరిస్థితి..( ఫోటో: దశరత్, కొత్తగూడెం)
14/26
ఏదో వింత ఆకారంలో ఉన్న జంతువు అనుకుంటున్నారా..? చెట్లు జేసీబీని కమ్మేశాయి.. ( ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)
15/26
ప్రభుత్వ పాఠశాలే మేలు.. చదువుకుందాం.. రండీ(ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్)
16/26
భానుడు.. ఉదయించినా, ఆస్తమించినా ఎరుపు వర్ణమే.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
17/26
వర్షంతో.. నీళ్ల కుండలా మారిన నల్గొండ.. ( ఫోటో: భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
18/26
పోలేరమ్మా జాతర.. కిక్కిరిసిన భక్త జనం.. (ఫోటో: కమల్, నెల్లూరు)
19/26
మిడత చిక్కింది.. కడుపు నిండినట్టే..! (ఫోటో: సతీష్ రెడ్డి, పెద్దపల్లి)
20/26
నా పిల్లల భవిష్యత్ కోసం ఈ మొక్కను తీసుకుపోతున్నా..(ఫోటో: సతీష్, సిద్దిపేట)
21/26
చేపలా ఈదుతాం.. బహుమతి గెలుస్తాం.. ( ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
22/26
డాక్టర్లు రారు.. సెలైన్ చూడరూ.. (ఫోటో: శివప్రసాద్, సంగిరెడ్డి)
23/26
చెత్త సేకరించే బండినా.. పిల్లలు ఆడుకునే బండినా.. (ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
24/26
వానొస్తే మా బడి.. జలమయమే.. (ఫోటో: చక్రపాణి, విజయవాడ)
25/26
చేపను కొంగ.. కొంగను గద్ద.. ఆహారం కోసం ఎవరి పోరాటం వారిదే..(ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
26/26
సముద్రంతో మన సెల్ఫీ ఎప్పటికీ సజీవమే..(ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)