
రోడ్లపై గుర్రపు స్వారీ.. ఇదేదో బాగుందిగా( ఫోటో : సోమా సుభాష్, హైదరాబాద్)

పత్తి పంటలో జగనన్న వేడుకలు జరుపుకుంటున్న రైతులు( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

వయ్యారంగా వంపులు తిరిగిన ఈ పాము పేరేంటో చెప్మా!( ఫోటో : స్వామి, కర్నూలు)

జగనన్నా! మా అందరి తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు( ఫోటో : వీరేశ్, అనంతపురం)

తొందరగా ఉల్లిని జోకండి.. వీలైనంత త్వరగా మార్కెట్లకు పంపించండి( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

కూరల్లో పెద్దన్న ఉల్లిగడ్డ .. రాష్ట్రానికి పెద్దన్న మా జగనన్న( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

మా బ్రతుకుదెరువంతా ఈ ఒంటెల మీదే(ఫోటో : భాషా, అనంతపురం)

లోకానికి వెలుగునిచ్చేది ఆ సూర్యుడైతే.. ఊరికి కాపలగా ఉండేది ఈ కాలభైరవుడు(ఫోటో : భాషా, అనంతపురం)

బాణాసంచా వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్నావు రాజన్న..(ఫోటో : వీరేశ్, అనంతపురం)

క్రిస్‌మస్‌ను ఈ కొవ్వొత్తి వెలుగులతో ప్రారంభిద్దాం ( ఫోటో : రియాజ్, ఏలూరు)

జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న ఆటో అన్నలు( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

ఇప్పుడు నిజంగానే మండే అగ్ని గోళంలా కనిపిస్తున్నావు కాలభైరవ( ఫోటో : కె. రమేశ్ బాబు, హైదరాబాద్)

పిల్లలు.. రాళ్లు రప్పలు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్లండి ( ఫోటో : సైదులు, హైదరాబాద్)

గణనాథ విగ్రహం సాక్షిగా మీ గణనాథుల ప్రదర్శన అద్భుతం( ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)

డైనోసర్‌లైనా భయపడేదే లేదంటున్న బుడతడు( ఫోటో : ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

బాల ఏసు ఈ కళ్లద్దాల నుంచి భలేగా కనిపిస్తున్నాడు చెల్లి.. (ఫోటో : వేణుగోపాల్, జనగాం)

ప్రాణాలు కాపాడాల్సిన బండే ఇలా ఉంటే ఎలా సారు ?(ఫోటో : శైలేందర్ రెడ్డి, జాగిత్యాల)

రైతన్నా.. మీరు బాగుంటేనే మేము బాగుండేది( ఫోటో : ధశరథ్ రజ్వా, కొత్తగూడెం)

మీకేం భయంలేదు... నేను ట్రాక్టర్ బాగానే నడుపుతా( ఫోటో : ధశరథ్ రజ్వా, కొత్తగూడెం)

ఉదయం వేళ మీ సైకిల్ సవారీ బాగుంది మంత్రి గారు( ఫోటో : రాజు రాడారపు, ఖమ్మం)

ఎందుకో ఈ ఆనందం మాకు కాస్త చెప్పొచ్చుగా..( ఫోటో : హుస్సేన్, కర్నూలు)

వినీలాకాశంలో సూర్యునికి పట్టిన గ్రహణం( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

నా వేషాన్ని ఇప్పుడే కడగొద్దు.. ప్లీజ్ అంటూ ఏడుస్తున్న పిల్లాడు( ఫోటో : స్వామి, కర్నూలు)

మీరే కాదు నేనూ లాంగ్‌జంప్ చేయగలను( ఫోటో : భాస్కర చారి, మహబూబ్‌నగర్)

ఏం పిల్లలు.. సూర్య గ్రహణం కనబడుతుందా..( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

కొవ్వొత్తి వెలుగులలో చిరునవ్వులు చిందిస్తున్న యువతి(ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మైనారిటీల ర్యాలీ(ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

కొవ్వొత్తులతో యేసును కొలుస్తున్న భక్తులు (ఫోటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)

ఆసనం.. సర్వరోగ నివారణం(ఫోటో : కె.సతీష్, సిద్దిపేట)

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ప్రమాదకరం(ఫోటో : కె.సతీష్, సిద్దిపేట)

జగనన్నకు పాలాభిషేకం చేస్తున్న మహిళలు(ఫోటో : జయశంకర్, శ్రీకాకుళం)

అక్షయపాత్రను త్వరగా క్లీన్ చేయండి(ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

దీని నుంచి చూస్తే సూర్యగ్రహణం ఇంకా బాగా కనపడుతుందిరా(ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)

గగనవీధిలో మీ ఎయిర్‌షో అదుర్స్ (ఫోటో : కిషోర్, విజయవాడ)

గడ్డి చాటు నుంచి ఉదయిస్తోన్న సూర్యుడు(ఫోటో : లక్ష్మీ పవన్, విజయవాడ)

నా మిత్రులు వచ్చే లోపల అరటిపండును తొందరగా అందుకోవాలి(ఫోటో : మను విశాల్, విజయవాడ)

విద్యార్థులారా అదిరింది.. మీ సాంస్కృతిక ప్రదర్శన(ఫోటో : రూబెన్, విజయవాడ)

రైతన్నలకు సిరులు కురిపించే వరిదుబ్బుతో మహిళా రైతు సంతోషం(ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)