1/60
పొలంలో నేనూ గొర్రు కొట్టగలను.. పక్కనే మా నాన్న ఉంటే.. ( ఫోటో: వేణుగోపాల్, జనగాం)
2/60
చూడ చక్కని వరుసలో.. ఆకాశహర్మ్యాలు ( ఫోటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
3/60
క్రేన్‌తో దూసుకుపోతున్న అవతార్.. ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
4/60
కేరళ సాంప్రదాయ ఓనం పండుగ వేడుకల్లో సెల్పీలు తీసుకుంటున్న యువతులు ( ఫోటో: కమలాకర్,నెల్లూరు)
5/60
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో చిన్నారుల సెల్ఫీలు ( ఫోటో: కమలాకర్,నెల్లూరు)ద
6/60
వరదలు వచ్చినా.. మేము చేసే హోంవర్క్ ఆగదు.. బడికి పోవాల్సిందే.. ( ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
7/60
డప్పుల దరువు.. పులి వేషాలతో విన్యాసం ( ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
8/60
మేం వాలడానికి ఈ కాస్త స్థలమైనా దొరికింది.. ( ఫోటో: బాషా, అనంతపురం)
9/60
వైభవ లక్ష్మి నమోస్తుతే.. అందుకో మా మంగళ హారతులు.. ( ఫోటో: బాషా, అనంతపురం)
10/60
రంగురంగుల చీరలతో కంచె అదుర్స్.. ( ఫోటో: బాషా, అనంతపురం)
11/60
ఏదైనా నడుపుతా.. ఇదే మా బతుకు బండి.. (ఫోటో: వీరేశ్, అనంతపురం)
12/60
పచ్చని పొలంలో.. కలుపు మొక్కలు తీస్తున్న కూలీలు.. (ఫోటో: వీరేశ్, అనంతపురం)
13/60
పాండవుల గుట్ట ప్రాంతంలో మనిషి ముఖం ఆకారంలో బండరాయి.. (ఫోటో: గుర్రం సంపత్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా )
14/60
గోదావరిలో వల వేస్తున్నా.. చేపలు చిక్కేనా.. ( ఫోటో: రియాజ్, ఏలూరు )
15/60
ఉట్టి కొడుతున్న యువకుడు.. ఉత్సాహంతో యువకుల ఆనంద కేళి.. ( ఫోటో: జీ. రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
16/60
ట్రెండీ బైక్‌పై నీ స్టైల్.. అదిరిందయ్యా చిన్ని కృష్ణా.. ( ఫోటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
17/60
ఏ పలక చూసినా.. ఒకే ధర.. ( ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
18/60
కెమెరా.. రెడీ.. యాక్షన్.. నిజమైన సినిమా తీస్తున్నట్టు.. ఆకర్షిస్తున్న విగ్రహం.. ( ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్ )
19/60
ఎక్కడైనా.. కలిసి చదివితే .. ప్రభుత్వ ఉద్యోగం రావటం సులువే..( ఫోటో: రమేష్, కడప)
20/60
మా బుజ్జాయికి ఆటోలో సైతం ఉయ్యాల కావాల్సిందే.. ( ఫోటో: రమేష్ కుమర్)
21/60
జింకలన్నీ ఒకే చోట.. ఇక కనులకు ‘విందే’ నంట. ( ఫోటో: దశరత్, కొత్తగూడెం)
22/60
మా ‘బంగారు’ కిన్నెరసానిలో పడప పర్యాటకం ఆహ్లాదకరం.. ( ఫోటో: దశరత్, కొత్తగూడెం)
23/60
నువ్వా.. నేనా... కొమ్ములతో ఆదివాసీల విన్యాసం.. ( ఫోటో: దశరత్, కొత్తగూడెం)
24/60
అక్కడ పిరమిడ్లు ఉన్నాయా.. సినిమా సెట్టింగ్ వేస్తున్నారా అన్న భావన కలుగుతోంది.. ( ఫోటో: సతీష్ , కాకినాడ)
25/60
మైనింగ్ మాయ..! భారీగా మట్టి తవ్వకం.. ( ఫోటో: సతీష్ , కాకినాడ)
26/60
బాటసారి నిద్ర.. ఎక్కడైనా పడకే.. ( ఫోటో: రాజు, ఖమ్మం)
27/60
‘స్వర్ణ’ సింధుకు విద్యార్థుల శుభాకాంక్షలు.. (ఫోటో: స్వామి, కరీంనగర్)
28/60
కూలీలతో నాటు వేస్తున్న ప్రజా నాయకుడు.. ( ఫోటో: భస్కరాచారి, మహబూబ్‌నగర్)
29/60
బండి ఎక్కుదాం.. నారు పంచుదాం.. (ఫోటో: అజీజ్, మచిలిపట్నం)
30/60
పచ్చటి పొలం గట్లపై.. బొబ్బరి చెట్ల వరుస.. (ఫోటో: అజీజ్, మచిలిపట్నం)
31/60
కృష్ణుడి వేషాధారణలో చిన్నారి.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
32/60
ప్రకృతి రమణీయంగా పచ్చని కొండలు.. ( ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూలు)
33/60
పచ్చని వనంలా కనింపించే.. గుర్రపుడెక్క.. ( ఫోటో: కమలాకర్,నెల్లూరు)
34/60
రెండు కాళ్లు లేకపోయినా... నా సంకల్పానికి రెండు చేతులే పాదాలు అయ్యాయి. ( ఫోటో: కమలాకర్,నెల్లూరు)
35/60
ఖడ్గమృగం ఆకారంలో దర్శనమిస్తున్న చెట్టు.. ( ఫోటో: కైలాశ్ కుమార్, నిర్మల్)
36/60
మర్రిచెట్లుపై ఏలియన్స్ ఉన్నట్లు కనిపిస్తున్న దృశ్యం ( ఫోటో: కైలాశ్ కుమార్, నిర్మల్)
37/60
విశాలమైన రొడ్డు మధ్యన ఎర్రని పూదోట.. ( ఫోటో: రాజు కుమార్, నిజామాబాద్)
38/60
చిన్నారులకు ప్రైవేటు వాహనాల ఓవర్‌లోడ్ ప్రయాణం.. ప్రమాదకరం.. ( ఫోటో: సతీష్ , పెద్దపల్లి)
39/60
నేత్రపర్వంగా.. కృష్ణుడి వేషాధారణలో చిన్నారులు.. (ఫోటో: డి ప్రసాద్, రాజమండ్రి)
40/60
చిన్నారికి అందింది ఉట్టి.. ఇక కొట్టడమే ఆలస్యం.. (ఫోటో: డి ప్రసాద్, రాజమండ్రి)
41/60
ఉట్టి కొట్టిన యువకుడా.. ఇక ఈ రోజు నువ్వే.. మా హిరో.. (ఫోటో: డి ప్రసాద్, రాజమండ్రి)
42/60
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ర్యాలీ.. రోడ్డుపై వాలీబాల్ ఆట సందడి.. ( ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
43/60
మా నడక.. పొలంలో కూలీ పని కోసం.. ( ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి)
44/60
నీరు లేక బీటలు వారిన వరి పొలం.. ( ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి)
45/60
నా గూడును రిపేర్ చెయాల్సిందే.. ( ఫోటో: యాకయ్య, సిద్దిపేట)
46/60
అరుణ వర్ణ ఆకాశం కొండను తాగిందా..! (ఫోటో: యాకయ్య, సిద్దిపేట)
47/60
విద్యుత్ కాంతుల నడుమ తివర్ణ పతాకం.. ( ఫోటో: రఫీ, తిరుపతి)
48/60
ఉదయించినప్పుడు.. అస్తమించేటప్పుడు ఒకేలా.. ఎలా కనిపిస్తావయ్యా సూర్యభగవానుడా.. ( ఫోటో: చక్రపాణి ,విజయవాడ)
49/60
గోపికలతో కృష్ణుడి లీలలు.. ( ఫోటో: కిశోర్, విజయవాడ)
50/60
మా సెల్ఫీ కోసం నీటిని సైతం లెక్కచేయకుండా ఎక్కడికైనా పోతాం.. ( ఫోటో: కిశోర్, విజయవాడ)
51/60
పచ్చని పందిరిలా పరుచుకున్న దారి.. ( ఫోటో: కిశోర్, విజయవాడ)
52/60
హమ్మయ్య..! ఎట్టకేలకు బ్యారేజి గేటు నుంచి బయటపడ్డ.. ( ఫోటో: కిశోర్, విజయవాడ)
53/60
స్పందన కోసం భర్తను మోసుకొని వస్తున్న మహిళ (ఫోటో: రుబీన్, విజయవాడ)
54/60
అమ్మ చేతిలో.. సిద్ధమవుతున్న గణపతి బొమ్మ (ఫోటో: రుబీన్, విజయవాడ)
55/60
ఇలాంటి పడవ... సాగరంలో తిరగాలి (ఫొటో: నవాజ్, విజయనగరం)
56/60
జోరు వానకు జడవని జీవన పోరాటం మాది.. (ఫొటో: సత్యనారామణ మూర్తి, విజయనగరం)
57/60
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సోలార్ వాహనాల వినియోగం.. ( ఫోటో: శివ , యాదాద్రి భువనగిరి)
58/60
పచ్చని పల్లె.. దాని చుట్టూ పొలాలు.. అంతా ప్రకృతిమయం.. ( ఫోటో: శివ , యాదాద్రి భువనగిరి)
59/60
ప్రకృతి కోపానికి నేలకూలిన కొబ్బరి చెట్లు.. (ఫొటో: నవాజ్, విజయనగరం)
60/60
ఆట.. పాట.. భామల సయ్యాట.. (ఫొటో: నవాజ్, విజయనగరం)