
నెర్రలు పట్టిన వరిమడి కాదు... నీరులేక ఎండిపోయిన తాటిపూడి జలాశయం ఇది(ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

చిన్న కారా లేదా సిటీ బస్సా.. అంతమందిని ఎక్కించారేం (ఫొటో : కిషోర్ విజయవాడ)

రామయ్య చెంత ఈ అపవిత్ర కార్యమేమిటి నాయనా(ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

గంగమ్మకు హారతి ఇస్తున్న శివభక్తులు (ఫొటో : భాషా, కడప)

కిషన్ అన్నా నువ్వు ఓడిపోవుడేందే.. మహిళా కార్యకర్తల భావోద్వేగం (ఫొటో : రవికుమార్, హైదరాబాద్)

ఓట్ డాల్‌నేకా టైమ్ హోగయా జీ.. ఛలో ఛలో (ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

వంటకు ఉపయోగించే మూతలో భోజనం చేసే దుస్థితి ఎందుకో( ఫొటో : జె. అజీజ్, మచిలీపట్నం)

అయ్యో పప్పు అయిపోయిందే.. కాసేపు ఆగాల్సిందేనమ్మా ( ఫొటో : జె. అజీజ్, మచిలీపట్నం)

తెలంగాణ సోదరులు ఎవరికీ పట్టం కట్టేనో!?( ఫొటో : జె. అజీజ్, మచిలీపట్నం)

ఆరనీకు మా ఈ దీపం.. చేరనీ నీ పాదపీఠం( ఫొటో : జె. అజీజ్, మచిలీపట్నం)

ఇదిగో మీ నాయకుల భవితవ్యం చూసుకోండి.. ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న సిబ్బంది(ఫొటో : కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

2.ఓ చూడాలంటే త్రీడీ గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే! (ఫొటో : కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

మా ప్రేమకు ఈ ప్రభాత సూర్యుడే సాక్షి (ఫొటో : భాషా, కడప)

కిక్ అదిరిపోవాలి.. నీదే పైచేయి కావాలి (ఫొటో : భాషా, కడప)

నా చిన్నారి బాధ్యత గల పౌరుడు... నాన్నా స్మైల్ ప్లీజ్ (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

పంతం నీదా నాదా సై...కప్పు గెలిచోదెవరోయ్ (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

అంతర్జాతీయ స్థాయి ఇస్తెమా ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు (ఫొటో : డి. హుసేన్, కర్నూలు)

ఈ దీపంలాగే నా భవిష్యత్తు కూడా తేజోవంతంగా ఉండాలమ్మా.. గంగమ్మా (ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

స్వామియే శరణం అయ్యప్పా(ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా (ఫొటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)

సంఘసంస్కర్త కందుకూరి నాటకం వేస్తున్న బాలికలు (ఫొటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)

పంట చేతికొచ్చింది.. ఇక మిల్లుకు తరలించడమే తరువాయి (ఫొటో : కిషోర్ విజయవాడ)

అంబర్‌పేటలో గులాబీ జెండా ఎగరేశిన ఘనత నీదేనన్నా వెంకన్నా(ఫొటో : రవికుమార్, హైదరాబాద్)

నీ చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్చేదెపుడో.. బాలకార్మిక వ్యవస్థ అంతమయ్యేదెపుడో (ఫొటో : కిషోర్ విజయవాడ)

చంద్రాలు నీ సోది కుర్చీలకే చెప్పు (ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల)

పచ్చి మిర్చి తోటకు పాత చీరలే పహారా ( ఫోటో : ఎంవీ రమణ, గుంటూరు)

గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..! ( ఫోటో : ఎంవీ రమణ, గుంటూరు)

సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదు ( ఫోటో : మురళీ, చిత్తూరు)

‘కారు’ గాలికి పాతసామాను ఆటో ఎక్కిన ‘ సైకిల్’ ( ఫోటో: రాజు, ఖమ్మం)

ఆటోలో ప్రజానాయకుడి భోజనం ( ఫోటో: రాజు, ఖమ్మం)

మూడు చక్రాల బండిపై వెళ్తున్న చిన్నోడా.. పడిపోతావ్ చూసుకోరా ( ఫోటో: రూబెన్, విజయవాడ)

చిలుకమ్మా.. చెప్పమ్మ గెలుపు ఎవరిదో..! ( ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్)

సలాం పోలీసు భయ్యా.. పిచ్చోడిని మనిషిగా మార్చిన కర్నూలు పోలీసులు( ఫోటో : వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)

ఓటు కోసం కోళ్ల మంచంలో తరలి వస్తున్న బామ్మ ( ఫోటో: యాకయ్య, సూర్యపేట)

ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన జగదీశన్న ( ఫోటో: యాకయ్య, సూర్యపేట)