
రెండవ విడత సమైక్య శంఖారావాన్ని జగన్మోహన్రెడ్డి పూరిస్తే జనం గొంతు కలిపారు. నీ వెంట మేమున్నామంటూ పరుగులు తీశారు. నక్కపల్లె బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి

బంగారుకొండ: కొలమాసనపల్లెలో చిన్నారికి ముద్దులు,సంబరం: అభిమాన నాయకుడి స్పర్శతో వికలాంగుడి పులకింత

ఆత్మీయ స్పర్శకోసం: జగన్ కరచాలనం కోసం యువకుల ఉత్సాహం

అభిమానం : ఆడపడుచు ఇచ్చిన కొబ్బరి బోండాం తాగుతూ

ప్రజల ఆరోగ్యం జాగ్రత్త : ఆరోగ్య మిత్రతో మాటా మంతి

క్లిక్.. క్లిక్... : సమైక్య సారథిని సెల్లో బంధిస్తున్న అభిమానులు

అక్కయ్యా... చెల్లెమ్మా...: మిద్దెపై నున్న మహిళలకు జగన్ అభివాదం

వృద్ధురాలికి ఆత్మీయ పలకరింపు

చిరునవ్వుతో..: అభిమానులను పలకరిస్తున్న జగన్మోహన్రెడ్డి

రాజన్నబిడ్డ కోసం..: జగన్కోసం రోడ్డుపక్కన వేచిచూస్తున్న పండుటాకులు

పిల్లాపాపలతో ఎదురుచూపు

జైజగన్: మహానేత కటౌట్‌తో జననేతను చూసేందుకు వచ్చిన వికలాంగులు