వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గురువారం (25-12-14) ఉదయం క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.