-
" />
బిల్లులు కాజేసిన అధికారులపై ఫిర్యాదు
అచ్చుతాపురం (మునగపాక): అచ్చుతాపురం మండలం పూడిమడకలో పలు భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను కాజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పూడిమడక మాజీ ఉప సర్పంచ్ చోడపల్లి అప్పారావు ఫిర్యాదు చేశారు.
-
‘సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం కండి’
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి
Tue, Nov 26 2024 02:19 AM -
వంట గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు
గాస్ లీకై గాయాలైన చిన్నమ్మలు, కుమారుడు మహాలక్ష్మినాయుడు
Tue, Nov 26 2024 02:19 AM -
పీహెచ్సీలో శతశాతం ప్రసవాలు జరగాలి
● డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వీరజ్యోతిTue, Nov 26 2024 02:19 AM -
మెగా.. దగా
టీచర్లకు ప్రమోషన్ల కోత
Tue, Nov 26 2024 02:19 AM -
ఎలక్ట్రికల్ రంగంలో ఉపాధి అవకాశాలు
మాట్లాడుతున్న డీజీఎం సతీష్‌కుమార్
Tue, Nov 26 2024 02:18 AM -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీసు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Nov 26 2024 02:18 AM -
మైనింగ్ కార్యకలాపాలపై పోలీసుల ఆంక్షలు
స్టోన్ క్రషర్ల యాజమానులతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణి
Tue, Nov 26 2024 02:18 AM -
విమ్స్‌లో సీబీఆర్ఎన్ సెంటర్‌కు అనుమతులు
ఆరిలోవ: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో సెకండరీ లెవెల్ కెమికల్ బైలాజికల్ రేడియాలజికల్ న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) మెడికల్ మేనేజ్మెంట్ ఏర్పాటు కానుంది.
Tue, Nov 26 2024 02:18 AM -
గిరిజనేతరుల బెడద తప్పించాలి
● చీడికాడలో కోనాం ఆదివాసీల ధర్నాతహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కోనాం ఆదివాసీలు
Tue, Nov 26 2024 02:18 AM -
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
కొమ్మాది (విశాఖ): రుషికొండలో తిరుమల తిరుప తి దేవస్థానానికి చెందిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ద్వితీయ పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు.
Tue, Nov 26 2024 02:18 AM -
వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేత
● స్పీకర్ ఇలాకాలో కక్షసాధింపు చర్యలుTue, Nov 26 2024 02:18 AM -
సర్వం శివమయం
ముద్దుర్తి శ్రీ సంగమేశ్వరస్వామి స్వామివారి కల్యాణానికి తరలివచ్చిన భక్త జనం
(ఇన్సెట్) వైభవంగా సంగమేశ్వరస్వామికి కల్యాణం
Tue, Nov 26 2024 02:18 AM -
పీజీఆర్ఎస్కు సమస్యల వెల్లువ
● కలెక్టరేట్లో 242 అర్జీల నమోదు ● నిరసనలతో తమ కష్టాలను వెల్లడించిన బాధితులుTue, Nov 26 2024 02:18 AM -
ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు
● విద్యాసంస్థలకు కలెక్టర్ హెచ్చరిక

ప్రజాధనం దుర్వినియోగం
● సాగునీటి కాలువలో సిమెంటు రోడ్డు ● ఆపాలంటున్న ఆయకట్టు రైతులు
Tue, Nov 26 2024 02:17 AM -
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా అన్నారు. సోమవారం మదనపల్లె మండ లం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్–17 నెట్‌బాల్ బాలికల విభాగం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
Tue, Nov 26 2024 02:17 AM -
ఉద్యోగ భద్రతపై వలంటీర్ల ఆందోళన
రాయచోటి/రాజంపేట/మదనపల్లె సిటీ : ఎన్నికల్లో తమకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ వలంటీర్లు ఆందోళన బాట పట్టారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి కలెక్టరేట్, రాజంపేట, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలియజేశారు.
Tue, Nov 26 2024 02:17 AM -
సీఐ తల్లి హత్య కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : రాష్ట్రంలో సంచలనం రేపిన ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి పేరం స్వర్ణకుమారి హత్య కేసులో రెండో నిందితుడైన అనిల్‌కుమార్ ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించగా, పోలీసులు ఆలస్యంగా గుర్తించారు.
Tue, Nov 26 2024 02:17 AM -
పిల్లల బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులదే
రాయచోటి : పిల్లలు ఉదయం పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అనవసరంగా బయట తిరగనీయరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు కొన్ని సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Tue, Nov 26 2024 02:17 AM -
బైక్‌ను ఢీకొన్న కారు
– వ్యక్తికి గాయాలు
Tue, Nov 26 2024 02:17 AM -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
సుండుపల్లె : మండల పరిధిలోని పింఛా డ్యామ్ సమీపంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
Tue, Nov 26 2024 02:17 AM -
అక్రమ మట్టి తరలిస్తున్న వాహనాల సీజ్
బద్వేలు అర్బన్ : అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. సోమవారం స్థానిక బయనపల్లె చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న ఒక జేసీబీ, 7 ట్రాక్టర్లను తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Tue, Nov 26 2024 02:17 AM -
చెన్నకేశవస్వామీ.. నీ భూమి గోవిందా..!
బి.కొత్తకోట : దేవుళ్లనూ భూ కష్టాలు వెంటాడుతున్నాయి. మూడేళ్లుగా నలుగుతున్న ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. వంద ఎకరాలకుపైన భూమి కలిగిన బి.కొత్తకోట చెన్నకేశవస్వామి ఆలయ మాన్యం తగ్గిపోయింది.
Tue, Nov 26 2024 02:17 AM