-
కుటుంబ సర్వే
ముగిసిన జిల్లాలో 99.5 శాతం పూర్తిడేటా ఎంట్రీ వేగవంతం
: వీసీలో కలెక్టర్
-
" />
మళ్లీ కలకలం!
నడిగడ్డలో నకిలీ మద్యం..Mon, Nov 25 2024 07:25 AM -
29 వరకు ‘సర్వే’ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి
మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, కుల గణన సర్వే వివరాల ఆన్లైన్ ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు.
Mon, Nov 25 2024 07:25 AM -
" />
ప్రశాంతంగా ముగిసన ఎన్ఎంఎంఎస్ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతంగా ముగి సింది. జిల్లా కేంద్రంలో–2, భైంసాలో–2, ఖానాపూర్లో–1 చొప్పున ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 925 మంది విద్యార్థుల కు 913 మంది హాజరుకాగా 12 మంది గైర్హాజరయ్యారు.
Mon, Nov 25 2024 07:25 AM -
జిల్లా సందర్శనలో ట్రైనీ ఐఏఎస్లు
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి (కే) గ్రా మంలో ఆదివారం ట్రైనీ ఐఏఎస్ అధికారులు పర్యటించారు. ట్రైనీ అధికారుల్లో రవికాంత్ (ఐఎ ఫ్ఎస్), ప్రేక్షణ జైన్ (ఐడీఈఎస్), రాకేశ్ (ఐఆర్ఎ స్), రితు సుందరం (ఐపీ టీఏఎఫ్ఎస్) తదితరులు న్నారు. వీరికి ఎంపీడీవో రాధ స్వాగతం పలికారు.
Mon, Nov 25 2024 07:25 AM -
సమీకృత గురుకులం
● రెండువిడతల్లో జిల్లాకు మొండిచేయి ● మలివిడతలోనైనా మంజూరయ్యేనా?Mon, Nov 25 2024 07:25 AM -
డుమ్మాలకు చెక్
● డీఎడ్ కళాశాలల్లో ‘ఫేషియల్’ అటెండెన్స్
● ఛాత్రోపాధ్యాయులు, లెక్చరర్ల హాజరుపై ఎస్సీఈఆర్టీ ఫోకస్
● త్వరలోనే ఎఫ్ఆర్ఎస్ అమలు
Mon, Nov 25 2024 07:25 AM -
" />
డీఈవోకు సన్మానం
నిర్మల్ రూరల్: జిల్లాకు నూతనంగా వచ్చిన డీఈవో రామారావును ఆదివారం జిల్లా జనవిజ్ఞాన వేదిక సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సన్మానించా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ..
Mon, Nov 25 2024 07:25 AM -
నేటితో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పూర్తి
నిర్మల్: జిల్లా వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ఔట్సోర్సింగ్ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగుస్తుందని దుర్గం ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు దుర్గం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపా రు.
Mon, Nov 25 2024 07:25 AM -
" />
జాతీయోత్సవంలో జిల్లా కవి పుస్తకావిష్కరణ
నిర్మల్ఖిల్లా: ఈ నెల 21నుంచి హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న లోకమంథన్ జాతీయోత్సవంలో భాగంగా శనివారం రాత్రి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయు డు, కవి రాంనరేశ్ రచించిన ‘వినురా భారతీ య వీర చరిత’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Mon, Nov 25 2024 07:24 AM -
" />
26న జిల్లాకేంద్రంలో నిరసన కార్యక్రమాలు
ఖానాపూర్: కేంద్రం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 26న జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఐఎఫ్టీ యూ జిల్లా అధ్యక్షుడు సునారికారి ర
Mon, Nov 25 2024 07:24 AM -
పరేషాన్లో ‘ప్రసూతి’
● ఎంసీహెచ్లో గైనకాలజిస్టుల కొరత ● తరచూ సంభవిస్తున్న శిశు మరణాలు ● దాడులతో దూరమవుతున్న వైద్యులు ● ఇబ్బందుల్లో గర్భిణులు, బాలింతలుMon, Nov 25 2024 07:24 AM -
చెర్వుగట్టులో భక్తజన సందోహం
నార్కట్పల్లి : కార్తీక మాసం సందర్భంగా నార్కట్పల్లి మండల పరిధిలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు.
Mon, Nov 25 2024 07:24 AM -
నీటి కుంటలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
మునుగోడు: ఇసుక వాగులోని నీటి కుంటలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునుగోడు పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Nov 25 2024 07:24 AM -
రుణ మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం
కేతేపల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
Mon, Nov 25 2024 07:24 AM -
బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తే సహించేది లేదు
హాలియా : బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. హాలియాలో కవయిత్రి మొల్ల మాంబ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హాలియా పట్టణంలో చేపట్టిన చలో బీసీ..
Mon, Nov 25 2024 07:24 AM -
జమిలీ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకించాలి
చిట్యాల: ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రతిపాదిస్తున్న ఒకే దేశం–ఒకే ఎన్నికల (జమిలీ ఎన్నికలు) విధానాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కోరారు.
Mon, Nov 25 2024 07:24 AM -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
మఠంపల్లి : పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆదివారం ఆడబిడ్డకు జన్మనించింది. 108సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Nov 25 2024 07:24 AM -
అరు్హలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
హుజూర్నగర్ (చింతలపాలెం) : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
Mon, Nov 25 2024 07:24 AM -
సాక్షి ‘స్పెల్ బీ’కి అపూర్వ స్పందన
నల్లగొండ రూరల్: సాక్షి స్పెల్బీ మ్యాథ్స్ బీ రెండో లెవెల్ పరీక్షకు అపూర్వ స్పందన లభించింది.
Mon, Nov 25 2024 07:23 AM -
" />
అప్పుల బాధతో వ్యవసాయ కూలీ బలవన్మరణం
కేతేపల్లి : కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపంతో ఓ వ్యవసాయ కూలీ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండంలోని తుంగతుర్తి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Nov 25 2024 07:23 AM -
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
నార్కట్పల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం భారత దేశప్రజల ఆలోచనలకు అనుగుణంగా లేదని దాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా 6వ మహాసభలు నార్కట్పల్లిలో ఆదివారం నిర్వహించారు.
Mon, Nov 25 2024 07:23 AM -
ఆహార పదార్థాలు కలుషితం కావొద్దు
నల్లగొండ : గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషితం కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
Mon, Nov 25 2024 07:23 AM -
" />
భక్తజన సందోహం
కార్తీక మాసం సందర్భంగా చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు.రుణమాఫీలో విఫలం
రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Mon, Nov 25 2024 07:23 AM -
నేడు సీపీఎం జిల్లా కమిటీ సమావేశం
మిర్యాలగూడ అర్బన్ : సీపీఎం జిల్లా కమిటీ సమావేశం సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Nov 25 2024 07:23 AM