-
No Headline
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ఆధ్మాత్మికభరితంగా సాగుతున్నాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.
-
ఎయిడ్స్‌పై అవగాహన పెంచండి
నంద్యాల: ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు.
Tue, Nov 26 2024 01:39 AM -
No Headline
పుష్కరిణికి దశవిధ
హారతులు ఇస్తున్న
అర్చకుడు
పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
● పుణ్యక్షేత్రాలు కార్తీక శోభితం
Tue, Nov 26 2024 01:38 AM -
బలవంతపు సభ్యత్వం!
మొక్కుబడి తంతు
Tue, Nov 26 2024 01:38 AM -
ధోబీఘాట్ల నిర్మాణానికి చర్యలు
కర్నూలు(అర్బన్)/సెంట్రల్: రజక వృత్తిపై ఆధారపడిన 60 రజక కుటుంబాలకు ఒక ధోబీఘాట్ చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రజక వృత్తిదారుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రమ్మ తెలిపారు.
Tue, Nov 26 2024 01:38 AM -
హోరాహోరీగా రాతిదూలం పోటీలు
సంజామల: మండల పరిధిలోని నయనాలప్ప క్షేత్రంలో కార్తీక కడ సోమవారాన్ని పురస్కరించుకుని వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి.
Tue, Nov 26 2024 01:38 AM -
డ్రంకన్‌డ్రైవ్‌లో జైలు శిక్ష
నంద్యాల(వ్యవసాయం): మద్యం తాగి వాహనం నడుపుతున్న వారికి సోమవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డిగారి రాంభూపాల్ జైలు శిక్షను ఖరారు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Tue, Nov 26 2024 01:38 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
రుద్రవరం: మండల పరిధిలోని నర్సాపురం సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. ఏఎస్ఐ భూపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు..
Tue, Nov 26 2024 01:38 AM -
భోగేశ్వరుడికి కిరణాభిషేకం
గడివేముల: మండల పరిధిలోని గడిగరేవుల సమీపంలోని దక్షిణకాశీగా పేరుగాంచిన దుర్గాభోగేశ్వర ఆలయంలో భోగేశ్వరుడికి కిరణాభిషేకం జరిగింది. కార్తీక చివరి సోమవారం కావడంతో ఉదయం 6.55 నుంచి 7.05 గంటల వరకు ఆదిదేవునిపై సూర్యకిరణాల ప్రసరణ భక్తులను కనువిందు చేసింది.
Tue, Nov 26 2024 01:38 AM -
భక్తిశ్రద్ధలతో సామూహిక కేదారగౌరీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఉచిత కేదారగౌరీ వ్రతాలను నిర్వహించింది. సోమవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉదయం 7.30 గంటలకు, 9.30 గంటలకు రెండు విడతలుగా కేదారగౌరీ వ్రతాన్ని నిర్వహించారు.
Tue, Nov 26 2024 01:38 AM -
కుమారులు పట్టించుకోవడం లేదు
కర్నూలు: ‘నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు.. బాగా చూసుకుంటామని నా దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నారు. దర్గాకు వెళ్దామని తీసుకెళ్లి గుట్టపాడు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.
Tue, Nov 26 2024 01:38 AM -
‘స్మార్ట్’గా విద్యుత్ ఉచ్చు
● ప్రభుత్వ, వాణిజ్య సర్వీసులకు
విద్యుత్ స్మార్ట్ మీటర్లు
● గుట్టుగా బిగిస్తున్న అధికారులు
● ముందస్తు రీచార్జ్ చేసుకోకుంటే
Tue, Nov 26 2024 01:38 AM -
" />
విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలోని వైద్య విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవా లని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సూచించారు.
Tue, Nov 26 2024 01:37 AM -
తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు ఎంసీపీ కార్డు
కర్నూలు(హాస్పిటల్): తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం నూతన ఎంసీపీ కార్డు రూపొందించారని డెమో శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫర్హీన్ తబస్సుమ్ చెప్పారు.
Tue, Nov 26 2024 01:37 AM -
గంజాయి సాగు కలకలం
కౌతాళం: మండల పరిధిలోని రౌడూరు గ్రామ పొలాల్లో గంజాయి సాగు కలకలం రేపింది. కర్ణాటక సరిహద్దులో గంజాయి సాగు చేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి అక్కడికి పరుగులు తీశారు. 183 గంజాయి మొక్కలు గుర్తించి పీకేశారు. వాటి విలువ ఎంతనేది పోలీసులు వెల్లడించలేదు.
Tue, Nov 26 2024 01:37 AM -
దంత వైద్యుల సంఘం కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(హాస్పిటల్): ఇండియన్ డెంటల్ అసోసియేషన్(దంత వైద్యుల సంఘం) ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కర్నూలు, నంద్యాల జిల్లాల దంత వైద్యుల వార్షిక సమావేశం సోమవారం కర్నూలులో నిర్వహించారు. ఇందులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Tue, Nov 26 2024 01:37 AM -
ఇద్దరు మట్కాబీటర్ల అరెస్ట్
ఆదోని అర్బన్: ఇద్దరు మట్కా బీటర్లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.15 లక్షల నగదు, 10 లీటర్ల నాటు సారా, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Tue, Nov 26 2024 01:37 AM -
నేటి నుంచి రాష్ట్రస్థాయి క్రీడలు
నంద్యాల(న్యూటౌన్): స్థానిక పద్మావతినగర్‌లోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్–19 బాలబాలికల రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడలు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

చెరుకు నేలచూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం నానాటికీ పడిపోతుండగా, క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు లభ్యత లేక ఫ్యాక్టరీలు నష్టాల బాట పడుతున్నాయి.
Tue, Nov 26 2024 01:36 AM -
" />
కొడుకుల వలసతో ఒంటరినయ్యాను
నాకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు జీవనోపాధికి బెంగ ళూరుకు వలస వెళ్లారు. ఉన్న ఒక కొడుకు వడ్డీ వ్యా పారుల బారీన పడి ఉన్న భూమిని అమ్ముకుని వలస వెళ్లిపోయాడు. నేను ఒంటరిని అయ్యాను. భూమి పోయింది. కొడుకు వెళ్లిపోయాడు. ఈ వయసులో నేనేం చేయాలి (కన్నీళ్లు పెట్టుకుంటూ).
Tue, Nov 26 2024 01:36 AM -
క్రీడా నిధులు చెప్పండి?
● పార్లమెంట్లో గళమెత్తిన తిరుపతి ఎంపీ గురుమూర్తిTue, Nov 26 2024 01:36 AM -
వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో..
సరిహద్దు గ్రామాలు గజగజ చిన్నగొట్టిగల్లు మండలంలోని సరిహద్దు గ్రామాలు గజరాజులతో గజగజలాడుతున్నాయి.Tue, Nov 26 2024 01:36 AM -
అదనపు గంట.. అందరికీ మంట!
పాఠశాలల్లో అదనపు పనివేళలు ● జిల్లా వ్యాప్తంగా 34 పాఠశాలల్లో అమలు ● మండిపడుతున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుTue, Nov 26 2024 01:36 AM -
ముక్కంటి దర్శనానికి 3 గంటలు
శ్రీకాళహస్తి: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ముక్కంటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివయ్య సన్నిధి చెంత నిద్రించేందుకు ఆదివారం సాయంత్రమే పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది.
Tue, Nov 26 2024 01:35 AM