-
90వ వసంతంలోకి సెయింట్ లూక్స్ చర్చి
సాల్మన్ సెంటర్లోని బేర్ కాంపౌండ్‌లో 1935లో నిర్మించిన సెయింట్ లూక్స్ చర్చి 90వ సంవత్సరంలోకి అడుగిడింది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ చర్చి మొదట్లో ఐదుగురు పెద్దలతో ప్రారంభమైంది. అప్పట్లో బేర్ దొరల సహాయ సహకారలతో ఎంతో సువిశాలమైన ప్రదేశంలో నిర్మాణం చేశారు.
-
సత్ప్రవర్తనతో జీవితం బంగారుమయం
రేపల్లె రూరల్: సత్ప్రవర్తనతో జీవితం, భవిష్యత్ బంగారుమయంగా ఉంటుందని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి చెప్పారు.
Mon, Dec 23 2024 02:04 AM -
కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో నేరాల నియంత్రణ
చీరాల/ కారంచేడు : కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం వల్ల నేరాల్ని నియంత్రించవచ్చని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. ఆయన ఆదివారం చీరాల వన్‌టౌన్, కారంచేడు పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు.
Mon, Dec 23 2024 02:04 AM -
దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
దాచేపల్లి : దాచేపల్లిలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల మందపైకి ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది. ముగ్గురు గొర్రెల కాపరులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Mon, Dec 23 2024 02:02 AM -
ఆశలను చిదిమేసిన ఆర్టీసీ బస్సు
చీరాల: క్రిస్మస్ పండుగ చేసుకోకముందే ఆ కుటుంబంలో ఆనందం ఆవిరైంది. మృత్యువు కంటి దీపాన్ని ఆర్పేసింది. కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ దంపతులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుందామనుకున్న ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Mon, Dec 23 2024 02:02 AM -
ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి
కొల్లిపర: స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ సమస్యలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం కొల్లిపర స్టేషన్‌ను తెనాలి డీఎస్పీ జనార్దనరావు, ఎ్స్బీ సీఐ రాంబాబులతో కలిసి ఆయన తనిఖీ చేశారు.
Mon, Dec 23 2024 02:02 AM -
కూటమి ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో అంగన్వాడీ కేంద్రాలు సతమతమవుతున్నాయి. మెనూ అమలు చేయలేక అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోవడంతో అప్పులు చేస్తున్నారు.మెనూ చార్జీలు పెంచాలని పలుమార్లు
చీరాల: ధరలు పెరిగినా మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతుండటంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 1888 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చిన్నారులు 27,462 మంది ఉన్నారు.
Mon, Dec 23 2024 02:02 AM -
దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి
● క్రిస్మస్ పండుగకు సిద్ధమైన చర్చిలు ● 109 సంవత్సరాలు దాటిన సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చి ● 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సెయింట్ లూక్స్ లూథరన్ చర్చి ● 70 ఏళ్లవుతున్న పునీత ఆంథోనీస్ (ఆర్సీఎం) చర్చిMon, Dec 23 2024 02:02 AM -
బైకును ఢీకొన్న కారు : భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
కొల్లిపర: కృష్ణా నది కరకట్టపై రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
Mon, Dec 23 2024 02:01 AM -
పెన్‌పాల్ లెటర్స్‌ను ఆవిష్కరించిన డీఈవో
భట్టిప్రోలు: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నంబ్రస్కా రాష్ట్రంలోని నైహార్డ్ మహ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పంపిన ఉత్తరాలను బాపట్ల విద్యాశాఖాధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆదివారం స్వగృహంలో ఆవిష్కరి
Mon, Dec 23 2024 02:01 AM -
ఆటలతో ఉద్యోగుల పనితీరు మెరుగు
గుంటూరు రూరల్: ఆటలతో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగు పడుతుందని విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వై. వెంకటేశ్వరరావు అన్నారు. రెండు రోజులుగా పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో జరుగుతున్న ఈపీఎఫ్‌వో సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది.
Mon, Dec 23 2024 02:01 AM -
కబడ్డీలో ప్రావీణ్యాన్ని పెంచుకోవాలి
చెరుకుపల్లి: కబడ్డీలో రాణించేందుకు శారీరక దారుఢ్యంతో పాటు ప్రావీణ్యాన్ని పెంచుకోవాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నాగాంజనేయులురెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ నెల్లిరెడ్డి తెలిపారు.
Mon, Dec 23 2024 02:01 AM -
ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం
ఏటా వైభవంగా క్రిస్మస్ వేడుకలుMon, Dec 23 2024 02:01 AM -
కవి కాసలకు సాహిత్య పురస్కారం ప్రదానం
అద్దంకి: పద్యం, గేయం, వచనంపై మంచి పట్టు కలిగిన కవి కాసన నాగభూషణం అని.. ఆయన సాహిత్యం సంఘ హితమని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కార సభను ఇందిరానగర్‌లోని పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు.
Mon, Dec 23 2024 02:01 AM -
" />
జగన్ ఫ్లెక్సీని తగలబెట్టిన దుండుగులు
వేమూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టిన ఘటన వేమూరు దళితవాడలో జరిగింది.శనివారం ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Mon, Dec 23 2024 02:01 AM -
" />
రాణించిన ఉత్తరాఖండ్ బ్యాట్స్‌మెన్
మంగళగిరి: అమరావతి టౌన్షిప్లో కల ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విజయ్ మర్చంట్ క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం కర్నాటక, ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ జట్టు 90 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 288 పరుగులు సాధించింది.
Mon, Dec 23 2024 02:01 AM -
26న సీపీఐ శత జయంత్యుత్సవాలు
బాపట్ల టౌన్: బాపట్లలో ఈనెల 26న శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీపీఐ నాయకుడు జె.బి.శ్రీధర్ తెలిపారు. శృంగారపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Mon, Dec 23 2024 02:01 AM -
" />
12న కృష్ణానదిలో ఈత పోటీలు
తాడేపల్లి రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 12వ తేదీన కృష్ణానదిలో ఈత పోటీలు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు.
Mon, Dec 23 2024 02:00 AM -
అత్తామామలపై అల్లుడు దాడి
వినుకొండ(నూజెండ్ల): భార్యను కాపురానికి పంపలేదని అత్తామామలపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన వినుకొండ రూరల్ మండలం తిమ్మాయపాలెంలో ఆదివారం జరిగింది.
Mon, Dec 23 2024 02:00 AM -
ఇంజినీరింగ్ కార్మికులకు అందని కనీస వేతనాలు
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావుMon, Dec 23 2024 02:00 AM -
తెరచుకున్న పురాతన రామాలయం
చినగంజాం: భద్రాద్రి రాముడు ఆదేశించిన విధంగానే 100 ఏళ్ల ఆలయానికి మోక్షం లభించింది. ఆదివారం చినగంజాంలోని పురాతన రామాలయం ముఖద్వారం ఎట్టకేలకు వేద మంత్రాల నడుమ తెరుచుకుంది. గ్రామంలో అశుభాలు జరగడంతో పురాతన ఆలయాన్ని కాలగమనంలో మూసివేశారు.
Mon, Dec 23 2024 02:00 AM -
వెస్ట్ మాంబలంలో కుంగిన నేల..
● ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు ● మెట్రో రైలు భూగర్భ పనులతో ఘటనMon, Dec 23 2024 01:58 AM -
ఎస్ఐ పర్యవేక్షణలో కోర్టుల్లో తుపాకీ భద్రత
● రంగంలోకి ప్రత్యేక బృందాలు ● డీజీపీ ఆదేశాలుMon, Dec 23 2024 01:58 AM -
కుమారుడు గొంతు కోసి హత్య
● నాలుగేళ్ల కుమారుడిపై హత్యాయత్నం ● తర్వాత తల్లి ఆత్మహత్యా యత్నం ● చైన్నె పుల్లాపురంలో దారుణంMon, Dec 23 2024 01:58 AM