-
పాక్‌కు బిలియన్ డాలర్లు
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి తనకు 100 కోట్ల డాలర్లు మంజూరైనట్టు పాకిస్తాన్ పేర్కొంది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
-
పాశుపతాలు
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది.
Sat, May 10 2025 02:15 AM -
సీఐసీగా చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు.
Sat, May 10 2025 02:01 AM -
రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Sat, May 10 2025 01:56 AM -
జాతీయ రక్షణ నిధికి సీఎం విరాళం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద నిర్మూలనకు ధైర్యంగా పోరాడుతున్న సాయుధ దళాలకు అండగా నిలిచేందుకు.. ఒక నెల వేతనాన్ని విరాళంగా జాతీయ రక్షణ నిధికి ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Sat, May 10 2025 01:46 AM -
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
Sat, May 10 2025 01:39 AM -
యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
Sat, May 10 2025 01:34 AM -
దాయాది.. మళ్ళీ బరితెగింపు
దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది.
Sat, May 10 2025 01:18 AM -
నాది లేటెస్ట్ మోడల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ గురించి చర్చ జరుగుతోంది. కానీ అది 2000 సంవత్సరం కంటే ముందున్న మోడల్. ప్రస్తుత తెలంగాణ మోడల్ 2025లో ఉన్న అప్ డేటెడ్ మోడల్.
Sat, May 10 2025 01:16 AM -
పుట్టినరోజు ప్రత్యేకం
హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు డబుల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. విజయ్ నటించనున్న ‘వీడీ 14’, ‘ఎస్వీసీ 59’ సినిమాల కొత్తపోస్టర్స్ రిలీజ్ చేశారు.
Sat, May 10 2025 12:53 AM -
Miss World 2025: అందమూ.. అంతకుమించి...
‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు..
Sat, May 10 2025 12:47 AM -
ఇది వేడుకలకు సమయం కాదు: కమల్‌హాసన్
కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధానపాత్రలు పోషించారు. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.
Sat, May 10 2025 12:44 AM -
● జిల్లాలో పుంజుకున్న ధాన్యం సేకరణ ● పెరిగిన లారీలు, తీరిన హమాలీల కొరత ● జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాకు ధాన్యం రవాణా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో క్రమంగా వేగం పెరుగుతోంది. తొలుత మందకొడిగా మొదలైనా క్రమంగా పుంజుకుంది. అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో రైతులు త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
Sat, May 10 2025 12:31 AM -
ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.26.69కోట్లు
● 25శాతం రాయితీ గడువు పూర్తి ● సద్వినియోగం చేసుకున్నది కొందరే.. ● గడువు తర్వాత చెల్లింపులపై సందిగ్ధంSat, May 10 2025 12:31 AM -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
● డీఆర్వో ఉదయభాస్కర్‌రావు
Sat, May 10 2025 12:31 AM -
ఎస్పీ ఆదేశాలతో ముమ్మర తనిఖీలు
● 26మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Sat, May 10 2025 12:31 AM -
పెన్నా నదిలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): పెన్నా బ్యారేజ్ ఒకటి – రెండు పిల్లర్ల మధ్య నీటిలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు గమనించారు. గాంధీగిరిజన కాలనీ వార్డు సెక్రటరీ రమేష్‌బాబుకు వారు సమాచారం అందించారు.
Sat, May 10 2025 12:31 AM -
టీ అంగడిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు
● 640 భంగ్ గోలీలు స్వాధీనం
Sat, May 10 2025 12:31 AM -
నిర్మల్
జీవన రేఖ.. వివక్షకు ప్రతీక నిర్మల్ జిల్లాకు బాసర–లక్సెట్టిపేట రహదారి జీవన రేఖగా ఉంది. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలుపుతూ 175 కిలో మీటర్ల మేర ఈ రహదారి వ్యాపించి ఉంది.శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
10లోu
Sat, May 10 2025 12:31 AM -
టీనేజ్ ప్రేమలు
ఆన్లైన్ వేదికలు.. సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు● మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు
చేసుకుంటున్న వైనం
● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై
Sat, May 10 2025 12:31 AM -
" />
డిగ్రీ ఫలితాలు విడుదల
బిజినేపల్లి: మండలంలోని పాలెం అటానమస్ డిగ్రీ కళాశాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, May 10 2025 12:31 AM -
‘రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి’
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతిఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
Sat, May 10 2025 12:31 AM -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
Sat, May 10 2025 12:31 AM -
చట్టాలపై చెంచులకు అవగాహన
లింగాల: సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని సంస్థ అధికారి నస్రీం సుల్తానా అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అప్పాపూర్, మల్లాపూర్ పెంటలో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు.
Sat, May 10 2025 12:31 AM -
● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణాలు లేవు.. డివిజన్‌కో అమ్మవారి విగ్రహం లేదు ● నాడు రోజూ ప్రతి డివిజన్ నుంచి అమ్మవారికి సారె ● నేడు కనిపించని నాటి సందడి.. ● కమిటీలపై ఉన్న శ్రద్ధ తిరుపతి గంగ జాతరపై లేదా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరంటే.. అందో పెద్ద పండుగ. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేవారు.
Sat, May 10 2025 12:31 AM

Sat, May 10 2025 02:23 AM -