వ్యవసాయాధికారులపై కలెక్టర్ ఆగ్రహం
అనంతపురం: వేరుశెనగ విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారులపై అనంత కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్లమాడ వ్యవసాయ అధికారి అబ్దుల్ అలీని సస్పెన్షన్ చేశారు. దాంతో పాటుగా మరో ముగ్గురు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.