వ్యవసాయాధికారులపై కలెక్టర్ ఆగ్రహం | collector kona sasidhar fires on agriculture officers | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారులపై కలెక్టర్ ఆగ్రహం

Published Sun, Jun 7 2015 9:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

collector kona sasidhar fires on agriculture officers

అనంతపురం: వేరుశెనగ విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారులపై అనంత కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్లమాడ వ్యవసాయ అధికారి అబ్దుల్ అలీని సస్పెన్షన్ చేశారు. దాంతో పాటుగా మరో ముగ్గురు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement