సీఎంను కలిసిన ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు
రాయికల్ : ఆస్ట్రేలియాలోని టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ర్యాకదేవ్పల్లి గ్రామానికి చెందిన కాసర్ల నాగేందర్రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవల గురించి ఆయన సీఎంకు వివరించగా నాగేందర్రెడ్డిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.