బోనం.. సంబురం
నర్సాపూర్‌లో బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం నల్ల పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి సైతం బోనం ఎత్తుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్ సైతం పూజలో పాల్గొన్నారు.
- నర్సాపూర్