Cardon
-
రాజేంద్రనగర్లో కార్డన్ సెర్చ్
-
పాతబస్తీలో కార్డన్ సెర్చ్
-
పాతబస్తీలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: మీర్ చౌక్ ఫైటింగ్ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి రోడ్లపై తిరుగుతున్న400 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నారు.వీరిని డీసీపీ కార్యాలయానికి తరలించారు. తల్లిదండ్రులను పిలిపించి శనివారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు.