రాజేంద్రనగర్, లంగర్ హౌస్, హుమయున్ నగర్లో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్, ఆఫ్గనిస్తాన్, నైజీరియా దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published Fri, Jan 22 2016 6:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement