Care Homes
-
మలిసంధ్యలో ఎడబాటు
-
మలిసంధ్యలో ఎడబాటు
లండన్‌లో వేర్వేరు కేర్ హోమ్స్‌లో చికిత్స పొందుతున్న కెనడా వృద్ధ దంపతులు కలుసుకొని తీవ్ర భావోద్వేగాలకు లోనైనపుడు వారి మనవరాలు తీసిన ఫొటో ఇది. భర్త వోల్‌ఫ్రమ్ గోట్స్చాక్(83) మతిమరుపు వ్యాధితో, భార్య అనిత(81) కేన్సర్‌తో బాధపడుతున్నారు. 62 ఏళ్లు కలిసి జీవించి చరమాంక ంలో ఇలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆక ర్షించింది. వాళ్లను ఒకే చోట ఉంచి వైద్యం అందించే మార్గాలకు అన్వేషణ మొదలైంది.